Author name: Surya Narayana

అలమేలు మంగపతీ…ఆనందరూపుడా…

అలమేలు మంగపతీ…ఆనందరూపుడా…
పద్మావతీ వల్లభుడా…ఏడు కొండలవాడా…
శ్రీ పతివి నీవు శ్రీనివాసా….
జగమునకు అధిపతివి నీవు వేంకటేశా…!!అల!!

అలమేలు మంగపతీ…ఆనందరూపుడా… Read More »

ఎంత సుందరునివో నీవు సుందరేశా…

ఎంత సుందరునివో నీవు సుందరేశా…
జగతికెంత భాగ్యమో నిను కనిన పార్వతీశా…
అరుణ కాంతులతో నీవు వెలుగొందుచుంటే…
కరుణ కిరణాలు మావైపు ప్రసరించుతుంటే…

ఎంత సుందరునివో నీవు సుందరేశా… Read More »

పరుగు పరుగున రారండి భక్తులారా…

పరుగు పరుగున రారండి భక్తులారా…
అర్ధ నారీశ్వరుని కనగ ఆర్తులారా…
రాదంట మనకింక ఏ కష్టము…
కనిన మేలంట మన జన్మ ఆసాంతము…

పరుగు పరుగున రారండి భక్తులారా… Read More »

భక్తజన సులభా..పార్వతీ వల్లభా…

భక్తజన సులభా..పార్వతీ వల్లభా…
హేమాద్రి శోభా…ప్రేమ గుణ సౌరభా…
సేవింతు శంకరా…ప్రతి ఉదయ సంధ్యన…
నిన్ను ధ్యానింతు శంకరా..నా మానసమునందున….!!భక్త!!

భక్తజన సులభా..పార్వతీ వల్లభా… Read More »

నమ:శ్శివాయ… నమ:శ్శివాయ…అని స్మరిస్తూనే ఉండనీ…

నమ:శ్శివాయ… నమ:శ్శివాయ…అని స్మరిస్తూనే ఉండనీ…
శంకరా…ఆ పదము నా నాల్కపై నాట్యమాడుతూనే ఉండనీ…
శివా…ఇదే నేను నిన్ను అడుగు వరము…
ఓ హరా… నాకిదే నిను చేరు సరియైన మార్గము…!!నమ:!!

నమ:శ్శివాయ… నమ:శ్శివాయ…అని స్మరిస్తూనే ఉండనీ… Read More »

ప్రణామములు.. నీకు పార్వతీ ప్రియ నందన…

ప్రణామములు.. నీకు పార్వతీ ప్రియ నందన…
సదా పత్రి పూజలు చేతుము శివ గజనాన…
ఆశీస్సులీవయ్య గణనాయక….
శుభాశీస్సులీవయ్య శుభదాయక…!!ప్ర!!

ప్రణామములు.. నీకు పార్వతీ ప్రియ నందన… Read More »

Scroll to Top