Author name: Surya Narayana

పీల్చగలనా శ్వాసని…

పీల్చగలనా శ్వాసని…
పరమేశ్వరా…నేనుంచగలనా ధ్యాసని…
నీ దయ లేకున్న ఏ పని మీదైననూ ధ్యాసుంచగలనా…
నీ కృప లేకున్న బ్రతుకు బండిని నడిపించగలనా….

పీల్చగలనా శ్వాసని… Read More »

వినాయకా…భక్త వరదాయకా…

వినాయకా…భక్త వరదాయకా…
గణనాయకా…సుగుణ శుభ దాయక…
చేసేము భక్తితో నీ పూజలు…
జరిపేము శ్రద్ధతో నీ నవరాత్రులు…
విఘ్నరాజా ఇవ్వరా నీదు దీవెనలు…

వినాయకా…భక్త వరదాయకా… Read More »

శివా శివా యని పలుమార్లు పిలిచితి….

శివా శివా యని పలుమార్లు పిలిచితి….
ఓం నమః శివాయ అని పలు సార్లు తలచితి….
నీ కరుణ కరువై ఎండిన చేరాయె మనసు….
విలపించి విలపించి వాడి పోయింది వయసు….

శివా శివా యని పలుమార్లు పిలిచితి…. Read More »

పోయిరా గణపతీ మంచుకొండకి….

పోయిరా గణపతీ మంచుకొండకి….
మళ్ళిరా గణపతి చవితి పండక్కి…
చెప్పరా నువ్వెళ్ళి పార్వతమ్మకి….
వేల సంబరాలు జరిపారని శంభు పత్నికి…

పోయిరా గణపతీ మంచుకొండకి…. Read More »

శంకరా…కొమ్మ కొమ్మనూ కోరాను పూలిమ్మనీ….

శంకరా…కొమ్మ కొమ్మనూ కోరాను పూలిమ్మనీ….
భక్తితో నీ చరణాల నుంచాలనీ…
ఏరు నడిగాను నాకు నీరిమ్మని…
నీకు ఆర్తితో అభిషేకములు చేయాలని….

శంకరా…కొమ్మ కొమ్మనూ కోరాను పూలిమ్మనీ…. Read More »

పద్మనాభా…పరంధామా…

పద్మనాభా…పరంధామా…
నా నోట నీ స్మరణ చేయించుమా….
కమలనయనా…పురుషోత్తమా…
నీ పాద దాసునిగా భావించుమా…
జార విడువను నేను ఏ ఒక్క క్షణము….

పద్మనాభా…పరంధామా… Read More »

Scroll to Top