Author name: Surya Narayana

కొలువైతివా కౌసల్య తనయా…

కొలువైతివా కౌసల్య తనయా…
కాళ లింగమున శ్రీ జానకీ హృదయా…
అలనాడు చేశావు నీవు శివుని పూజ…
నేడు చేయుచున్నాము మేము నీకు పూజ….

కొలువైతివా కౌసల్య తనయా… Read More »

అపర దయామయా…శివా.. శివశంకరా….

అపర దయామయా…శివా.. శివశంకరా….
అసమాన తేజోమయా…హరా..అభయంకరా..
జోహారు జోహారు ఫణి భూషణా….
కోటిన్నొక్క పదహారు దండాలు నీకు శశి భూషణా…!!అపర!!

అపర దయామయా…శివా.. శివశంకరా…. Read More »

కానరా…కనులతో గోవిందుని…

కానరా…కనులతో గోవిందుని…
ప్రార్ధించరా మనసుతో సాంబశివుని…
చూచేను నీ కనులు లక్ష్మి పతిని…
కొలిచేను నీ మనసు గౌరి పతిని…

కానరా…కనులతో గోవిందుని… Read More »

శివా…ఒక్కటైనా అందెనా నా మనసు చేసిన పూజలు…

శివా…ఒక్కటైనా అందెనా నా మనసు చేసిన పూజలు…
హరా… నీకవి అందకుంటే తప్పు నాదే మన్నించమనే ఈ కరములు….
మనో నిష్టతో చేతునయ్యా మరల మరలా పూజలు…

శివా…ఒక్కటైనా అందెనా నా మనసు చేసిన పూజలు… Read More »

పండుగాయె మా కనులకు కాశీపతి…

పండుగాయె మా కనులకు కాశీపతి…
వెండి వెన్నెలొచ్చే మా మదికి గౌరీపతి….
ఆనంద సంద్రాలు ఉవ్వెత్తున ఎగసే నిను కనిన పిదప…

పండుగాయె మా కనులకు కాశీపతి… Read More »

హే…శంకరా…చాలించు తండ్రీ నీ ఉగ్రరూపం…

హే…శంకరా…చాలించు తండ్రీ నీ ఉగ్రరూపం…
ప్రభూ…కానలేమయ్య నీ భీకరాకారం..
మన్నించి శాంతించు శివ శంకరా…
కరుణించి రక్షించు గంగాధరా…

హే…శంకరా…చాలించు తండ్రీ నీ ఉగ్రరూపం… Read More »

హే…బ్రహ్మాండ నాయకా…

హే…బ్రహ్మాండ నాయకా…
తల్లి..హిమ పుత్రికా ప్రేమికా….
కనులు చెదెరేనయా నీ దివ్య సౌందర్యమును జూచి…
ఒడలు సాష్టాంగ పడునంది హృదయమును పరచి…

హే…బ్రహ్మాండ నాయకా… Read More »

Scroll to Top