మందస్మిత శంకరా….
మందస్మిత శంకరా….
మహిమాన్విత దేవరా…
దర్శించితి ఈశ్వరా…
నా రాత మార్చు భవహరా…
నేనొక జామ ఫలమునవుతా నీ పుణ్య ఫలము నివ్వు….
మందస్మిత శంకరా….
మహిమాన్విత దేవరా…
దర్శించితి ఈశ్వరా…
నా రాత మార్చు భవహరా…
నేనొక జామ ఫలమునవుతా నీ పుణ్య ఫలము నివ్వు….
అనంత శయనునివా…ఆది నారాయణునివా….
ఫాలలోచనునివా…పన్నాగాభరణునివా….
ఎవరైననూ మీరు మాకొక్కటే….
కరుణించు రూపాలు రెండైననూ మీరు మాకొక్కటే…!!అనంత!!
అనంత శయనునివా…ఆది నారాయణునివా…. Read More »
నమో నమో…నాగ చంద్రేశ్వరా…
హే…షిప్రా నదీతీర కాళేశ్వరా….
అందుకో నాగ పంచమి పూజలు…
చేయించుకో భక్తులతో క్షీర అభిషేకాల సేవలు…
నమో నమో…నాగ చంద్రేశ్వరా… Read More »
గణపతి దేవా కావుమయా….
పార్వతి సుత దయ చూడుమయా…
స్కందుని సోదర కొలుతుమయా….
మా విఘ్నములను కడతేర్చవయా….
గణపతి దేవా కావుమయా…. Read More »
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా…
బ్రహ్మాండమంతటిని పాలించు ఏలికా….
ప్రభో…ఏమందు సౌందర్య వైభవములను…
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా… Read More »
అలసిపోయి వుంటిరా ఆదిశంకరా…
నేను సొమ్మసిల్లి పోతిరా సోమశేఖరా…
బిల్వ పత్ర మాలలు నేనెన్ని వేసినా…
నా వంక చూడకుంటివే ఏల శివన్నా..
అలసిపోయి వుంటిరా ఆదిశంకరా… Read More »
తిప్పుకున్నావు కదా ఆదికుంభేశ్వరా నీ గుడుల చుట్టూ…
ఇక నీదేరా బాధ్యత ప్రాణానాదీశ్వరార్ దయను చూపెట్టు…
ప్రతి ఆలయములో పొందాను దివ్యానుభూతి….
తిప్పుకున్నావు కదా ఆదికుంభేశ్వరా నీ గుడుల చుట్టూ… Read More »
హే శంకరా…కాశి విశ్వేశ్వర..
అభయంకరా….అంబికా హృదయేశ్వరా….
ఎంతోటి భాగ్యమ్ము నిచ్చావు నాకు…
నిను నమ్ముకొని వున్న ఈ సాహితీప్రియునకు…
హే శంకరా…కాశి విశ్వేశ్వర.. Read More »
వృషభరాజా నీవు ఎక్కడయ్యా…
వేగిరముగ శివుని తీస్కోరావయ్య…
వేచి ఉన్నాము హరుని పూజ చేయ…
అర్రులు జాచిఉన్నాము తనకి హారతీయ్య….
వృషభరాజా నీవు ఎక్కడయ్యా… Read More »
కాశీపురాధీశ విశ్వేశ్వర….
కాత్యాయనీ హృదయ కాళేశ్వరా…
ఫలములతో హారాలు చేసి వేశాము…
పుణ్యఫలములను ఇమ్మనుచు కోరుచున్నాము….
కాశీపురాధీశ విశ్వేశ్వర…. Read More »