కైలాస గిరి సుందరా…
కైలాస గిరి సుందరా…
నా స్వామి…ఉజ్జయిని కాళేశ్వరా..
పుష్పార్చనలకే నీవు పరవశించేవు…
బిల్వ పత్రార్చనలకే నీవు సంతసించేవు…
కైలాస గిరి సుందరా… Read More »
కైలాస గిరి సుందరా…
నా స్వామి…ఉజ్జయిని కాళేశ్వరా..
పుష్పార్చనలకే నీవు పరవశించేవు…
బిల్వ పత్రార్చనలకే నీవు సంతసించేవు…
కైలాస గిరి సుందరా… Read More »
అపరంజి బొమ్మవే పరమేశ్వరీ…
ఆదిపరాశక్తివే జగదీశ్వరీ….
మందార పువ్వువే మాహేశ్వరీ…
శివుని మది వనాన పూసేవు సర్వేశ్వరీ….
అపరంజి బొమ్మవే పరమేశ్వరీ… Read More »
అలమేలు పతి అందమును చూడరే…
పద్మావతి విభుని ప్రాభవమును కానరే…
దివ్య మంగళ రూపాన దేదీప్యమానమై….
విశ్వమోహన రూపాన విలక్షణ దైవమై….
అలమేలు పతి అందమును చూడరే… Read More »
గణనాయకా తొలగించు విఘ్నాలను…
శుభదాయకా జరిపించు కార్యాలను…
వరదాయకా వారించు కష్టాలను…
జన్మ చరితార్థికా దీవించు నీ జనులను….
గణనాయకా తొలగించు విఘ్నాలను… Read More »
చూడరా కనులార సాంబశివుని…
ఉజ్జయిని లోనున్న కాళ లింగముని…
ఉత్తినే ఇచ్చు నట దీవెనలను..
నిన్ను బొత్తిగా అడగట ఏ సిరులను…
చూడరా కనులార సాంబశివుని… Read More »
పెట్టరే కన్నయ్యకు వెన్న ముద్దలు…
తినిపించరే ప్రేమతో గోరుముద్దలు…
వెన్నంటే మిన్నంటిన ఇష్టమతనికి…
అది వుందంటే దొంగాటే ఆడు చివరికి…!! పెట్టరే!!
పెట్టరే కన్నయ్యకు వెన్న ముద్దలు… Read More »
నారాయణీ…పుణ్య సాధ్వీమణీ…
మృదుభాషిణి…నిత్య సంతోషిణి..
ఏలవే మా తల్లి ఏడు లోకములు…
పాలించవే తల్లి పద్నాల్గు భువనాలు…
నారాయణీ…పుణ్య సాధ్వీమణీ… Read More »
శంఖు నాద ప్రియునికి వందనాలు….
శంభు దేవునికి భక్తితో గంట నాదాలు…
వినిపించెదము వినయముతో విశ్వనాథునికి…
మనము తెలిపెదము మన వినతి పరమేశ్వరునికి…
శంఖు నాద ప్రియునికి వందనాలు…. Read More »
శివనామస్మరణయే శ్రీరామరక్ష…
హరుని పారాయణ ప్రక్రియే సర్వ జగద్రక్ష…
స్మరియించిన జన్మలవును శివుని పాద సుమములు…
తనని ప్రార్థించిన మనసులవును హరునికి ఇష్ట భక్తులు….!!శివ!!
శివనామస్మరణయే శ్రీరామరక్ష… Read More »