మునుపటిలా లేనయ్య మాహేశ్వరా…
మునుపటిలా లేనయ్య మాహేశ్వరా…
ఇప్పటి నన్ను తలుచుకుంటే నేను జగదీశ్వరా…
ఎప్పుడు ఎలా మార్చావో ఈ జన్మను…
సదా వీడనంటుంది శివా..నీ స్మరణను…
మునుపటిలా లేనయ్య మాహేశ్వరా… Read More »
మునుపటిలా లేనయ్య మాహేశ్వరా…
ఇప్పటి నన్ను తలుచుకుంటే నేను జగదీశ్వరా…
ఎప్పుడు ఎలా మార్చావో ఈ జన్మను…
సదా వీడనంటుంది శివా..నీ స్మరణను…
మునుపటిలా లేనయ్య మాహేశ్వరా… Read More »
వేడుకొన రారండి శివపుత్రుని…
మనసారా పూజించరారండి గణనాథుని…
తెలుపుకొన రారండి మీ వినతిని…
భక్తితో కొలవంగ రారండి గజముఖుడిని…!!వే!!
వేడుకొన రారండి శివపుత్రుని… Read More »
రక్షాబంధన వేళ రక్షకుడవై రావయ్య శివ శంకరా…
దుర్మార్గము పెల్లుబుకుతోంది దుష్ట శిక్షణ చేయరావయ్య పరమేశ్వరా…
చితికి పోతున్నారు లేత చిన్నారులు…
రక్షాబంధన వేళ రక్షకుడవై రావయ్య శివ శంకరా… Read More »
సుమమునవనీవయ్యా శివ శంకరా…
గంగ జల ధారనవనివ్వు పరమేశ్వరా…
శూలమవనీవయ్య శంభో హర…
కాలి గజ్జెనవనీవయ్య గంగాధరా..
సుమమునవనీవయ్యా శివ శంకరా… Read More »
సంగమం…సంగమం…
శివ పార్వతుల అనురాగ సంగమం…
సరాగం.. సరాగం…
పార్వతీ పరమేశ్వరుల ప్రణయ సరాగం….
క్షీరాబ్ది కన్యకవే శ్రీ మహాలక్ష్మీ…
శ్రీహరి ప్రియచంద్రికవే సౌభాగ్య లక్ష్మీ..
కమలాక్షి మాతవే కనకమహాలక్ష్మి…
శ్వేతాంబరధరే దేవి శ్రావణ వరలక్ష్మి…
క్షీరాబ్ది కన్యకవే శ్రీ మహాలక్ష్మీ… Read More »
కాళి వైన నీవే కాత్యాయనీ…
వరలక్ష్మి వైన నీవే వరదాయినీ…
శార్వాణి వైన నీవే శుభ దాయినీ…
ముగురమ్మల మూలకూటమ్మావే మృధుభాషిణి…!! కాళి!!
కాళి వైన నీవే కాత్యాయనీ… Read More »
పరిపూర్ణ భక్తులను ప్రేమించు శివుడు….
నిస్వార్థ హృదయముల నివసించు హరుడు….
ఏ స్వార్ధము లేక క్షీరసాగర మథనమున తనువు నర్పించిన వాసుకీ….
నిదర్శనము నీవే కదా కాళమా మెడలోన మాలవై మాశివునికి…!!పరి!!
పరిపూర్ణ భక్తులను ప్రేమించు శివుడు…. Read More »
ఎర్రా ఎర్రని ముక్కెరలో…
ఎరుపెక్కిన పెదవుల మెరుపులలో..
సన్నా సన్నని నవ్వులలో…
సంపెంగల పువ్వుల వెన్నెలలో…
ఎర్రా ఎర్రని ముక్కెరలో… Read More »
శ్రావణ మాసపు ఘడియలలో….
నిను కొలిచెను భక్తులు లక్షలలో…
నేనొకడిని అందున పరమేశా…
నా పిలుపులు అందేనా జగదీశా…!!శ్రావణ!!
శ్రావణ మాసపు ఘడియలలో…. Read More »