July-2025

కైలాస శిఖరాన కొలువున్న సామీ…

కైలాస శిఖరాన కొలువున్న సామీ…
మా కనుల జలములను కనవేమి సామి…
భ్రమరాంబికా పతికి ప్రియమైన సామీ…
మా బ్రతుకు బంగారు కానివ్వు సామి…

కైలాస శిఖరాన కొలువున్న సామీ… Read More »

నందివాహనాధీశ నాగేశ్వరా…

నందివాహనాధీశ నాగేశ్వరా…
కలన రావయ్య నాగ చంద్రేశ్వరా….
భృంగి సేవిత శివా భీమేశ్వరా…
నీ కొరకు ఎంత కాలమని చూస్తు సర్వేశ్వరా…

నందివాహనాధీశ నాగేశ్వరా… Read More »

మరల రానిది శివా ఈ నిముషము…

మరల రానిది శివా ఈ నిముషము…
తరలి రావా శివా మా కోసము..
కలగ మిగిలేను శివా మా వాంఛలు…
కనుక దీవించి ఇవ్వయ్య అక్షింతలు…

మరల రానిది శివా ఈ నిముషము… Read More »

శివా…చెప్పవా నీతోడుగుంటాననీ…

శివా…చెప్పవా నీతోడుగుంటాననీ…
హరా..పలుకవా నీ హితుడ నేనేనని….
అలా తెలిపితే మా జన్మ ధన్యమయ్యా….
నువ్వలా మౌనమును వహిస్తే మా బ్రతుకు వ్యర్థమయ్యా…

శివా…చెప్పవా నీతోడుగుంటాననీ… Read More »

వెలకట్టగలనా నేను నీ కరుణని…

వెలకట్టగలనా నేను నీ కరుణని…
శివా…లెక్కించగలనా నీ కృపా కటాక్షములని…
కనిపెట్టగలనా నేను నీ ఉనికిని…
శివా…దర్శించగలనా నీ నిజ రూపుని..

వెలకట్టగలనా నేను నీ కరుణని… Read More »

మారేడు దళమా…మారేడు దళమా…

మారేడు దళమా…మారేడు దళమా…
శివునికి ఎటులిష్టమైతివో కాస్తంత తెలుపుమా…
ఏ పూజ చేస్తివో…ఏ వ్రతము చేస్తివో…
వివరముగ వివరించు శంకరుని ప్రియతమా….

మారేడు దళమా…మారేడు దళమా… Read More »

విస్పోటనమౌ పాపాలు విశ్వేశ్వరుని తలచిన…

విశ్వమోహనాకార విశ్వేశ్వరా…
నయనానందకార నాగేశ్వరా…
మూడు కన్నుల శివా ముక్తేశ్వరా…
సర్వ భక్త ప్రియా సర్వేశ్వరా…

విస్పోటనమౌ పాపాలు విశ్వేశ్వరుని తలచిన… Read More »

ఏపాటి భక్తి నాదని…

ఏపాటి భక్తి నాదని…
నాకు నీ పైన ధ్యాస ఎంతుందనీ…
ఏ పూజ చేసానని…
నిన్ను ఏనాడు భక్తిగా కొలిచానని…
పిలిపించుకున్నావు దర్శనంబివ్వగా….

ఏపాటి భక్తి నాదని… Read More »

విశ్వమోహనాకార విశ్వేశ్వరా…

విశ్వమోహనాకార విశ్వేశ్వరా…
నయనానందకార నాగేశ్వరా…
మూడు కన్నుల శివా ముక్తేశ్వరా…
సర్వ భక్త ప్రియా సర్వేశ్వరా…

విశ్వమోహనాకార విశ్వేశ్వరా… Read More »

Scroll to Top