గంగాధరా…ప్రభో శివశంకరా….
గంగాధరా…ప్రభో శివశంకరా….
గౌరీవరా…మహా కాళేశ్వరా…
తరలొచ్చునేమో సురులెల్ల కీర్తించు కొరకు….
గంగాధరా…ప్రభో శివశంకరా…. Read More »
గంగాధరా…ప్రభో శివశంకరా….
గౌరీవరా…మహా కాళేశ్వరా…
తరలొచ్చునేమో సురులెల్ల కీర్తించు కొరకు….
గంగాధరా…ప్రభో శివశంకరా…. Read More »
ఫాల నేత్రా శివా పాహిమాం…పాహిమాం…
రుద్రరూపా హరా రక్షమాం…రక్షమాం…
లింగముగ ఉంటూనే భోగములనిస్తువు…..
మౌనముగ వింటూనే బాధలను తీర్చేవు…
ఫాల నేత్రా శివా పాహిమాం…పాహిమాం… Read More »
హే శంభో శంకర శశిధరా…
ప్రభు… గౌరీవర గంగాధరా…
వినుమా మా మది వేదనలు…
దయ కనుమా విని మా ప్రార్థనలు…
హే శంభో శంకర శశిధరా… Read More »
నీ చరణ దాసుడను నేను శంకరయ్యా…
నీ పాద పద్మములు నాకు గమ్యమయ్యా….
నీ నిత్య సేవకుడిని నేను ఈశ్వరయ్య….
నగ్న సత్యమిది నీవు నమ్మవయ్యా…
నీ చరణ దాసుడను నేను శంకరయ్యా… Read More »
పూయరే గంధమును పరమేశ్వరునికి….
చల్లరే సుగంధములు పార్వతీశునికి…
పలుకరే మంత్రాలు పలుమార్లు తనకి…
పూయరే గంధమును పరమేశ్వరునికి…. Read More »
అమ్మోరు నా తల్లి మా పూజలందుకో…
శివుని సగమేను తల్లి మా సేవలందుకో….
అనురాగవల్లి మా హారతులను అందుకో…..
అమ్మోరు నా తల్లి మా పూజలందుకో… Read More »
ఉజ్జయినీ కాళేశ్వరా…
నా తండ్రి పార్వతీ పరమేశ్వరా…
హిమగిరుల నివాసా హరా…
నాపైన కరుణెంత చూపావురా…
ఉజ్జయినీ కాళేశ్వరా… Read More »
లోకాలనేలేటి కాశీపతి….
నీవే కదా శివా మా అధిపతి…
హృదయాల కొలువైన గౌరీ పతి…
నీ ప్రసాదమే ఈ జన్మ హిమపుత్రీ పతి…
లోకాలనేలేటి కాశీపతి…. Read More »
శివా…. ఇమ్మనుచు అడగవా నా హృదయము….
నిన్ను పూజించ కోరవా ఓ బిల్వము…
హరా…తెమ్మనుచు తెలుపవా పుట్ట తేనే….
శివా…. ఇమ్మనుచు అడగవా నా హృదయము…. Read More »
భగవతీ…శంకరుని శ్రీమతి…
పార్వతీ…పరమేశ్వరుని ప్రియసతి..
అలరారుచున్నావే మము కన్న తల్లివై….
జగమేలుచున్నావే అనురాగవల్లివై…
భగవతీ…శంకరుని శ్రీమతి… Read More »