Author name: Surya Narayana

అడ్డబొట్టూ సామి… పలుకవేమి…

అడ్డబొట్టూ సామి… పలుకవేమి…
విభూది నామాల సామీ..నీవు ఉలకవేమి….
పలుకనంటే ఎట్టయ్య శంకరయ్య…
నీ మీద ఒట్టయ్య నీవే దిక్కయ్య…!!అడ్డ!!

అడ్డబొట్టూ సామి… పలుకవేమి… Read More »

వచ్చేవు గణపయ్య చవితికి…

వచ్చేవు గణపయ్య చవితికి…
నీవు తెచ్చేవు వరములను భూమికి…
ఇచ్చేవు దీవెనలను జనులకి…
పొంగిపోయేవు “జై గణేశ” పిలుపుకి….!!వ!!

వచ్చేవు గణపయ్య చవితికి… Read More »

భక్తంటే నీదేరా హనుమా….

ఏకదంత మహాకాయ నీకు వందనం …
శూర్పకర్ణ గణేశాయ శిరసాభివందనం….
వెలసినావు పండగేళ వాడ వాడలా ..
దయ తలచుమయ్య గణపతి ఎల్ల వేళలా….!! ఏక!!

భక్తంటే నీదేరా హనుమా…. Read More »

అపర్ణా పతి దర్శనం…అత్యద్భుతం…

అపర్ణా పతి దర్శనం…అత్యద్భుతం…
విశాలాక్షీ పతి వీక్షణం…పరమాద్భుతం….
విరి సిరుల నడుమ విశ్వేశ్వరుండు..
మారేడు దళ నిధుల మధ్య మహేశ్వరుండు….

అపర్ణా పతి దర్శనం…అత్యద్భుతం… Read More »

ఎపుడిస్తువని వరము నేనడగ శంకరా….

ఎపుడిస్తువని వరము నేనడగ శంకరా….
ప్రతి క్షణము నా నీడవై నీవుండ వరమడగ మూర్ఖమే కద ఈశ్వరా…
కాచేవు భక్తులను కనురెప్పవై…

ఎపుడిస్తువని వరము నేనడగ శంకరా…. Read More »

కదలిరండు…కదలిరండు…కాత్యాయిని పతిని కనగ కదలిరండు…

కదలిరండు…కదలిరండు…కాత్యాయిని పతిని కనగ కదలిరండు…
కొలవరండిక కొలవరండు..కైలాసగిరి

కదలిరండు…కదలిరండు…కాత్యాయిని పతిని కనగ కదలిరండు… Read More »

సిద్ధించు గణపతి…ఏ కార్యమైనా నిను కొలవగానే…

సిద్ధించు గణపతి…ఏ కార్యమైనా నిను కొలవగానే…
ఫలము లభియించు గణపతి… ఏక హారతినిచ్చి పూజించగానే….
లబ్దప్రతిష్టుడివి నీవు లంబోదరా…

సిద్ధించు గణపతి…ఏ కార్యమైనా నిను కొలవగానే… Read More »

Scroll to Top