సాగిల పడరండి శంకరుని చెంతకి…
సాగిల పడరండి శంకరుని చెంతకి…
పుణ్య సంపదలు ఉట్టిపడు ఈశ్వరుని కడకి…
కనులార కనరండి ఈశ్వరుని దివ్య సౌందర్యము…
సాగిల పడరండి శంకరుని చెంతకి… Read More »
సాగిల పడరండి శంకరుని చెంతకి…
పుణ్య సంపదలు ఉట్టిపడు ఈశ్వరుని కడకి…
కనులార కనరండి ఈశ్వరుని దివ్య సౌందర్యము…
సాగిల పడరండి శంకరుని చెంతకి… Read More »
శంకరా…నీ లీలలు అనంతం…
ఈశ్వరా…నీ ప్రేమ అమృతం…
నీ మహిమ శాశ్వతం….
నీ కరుణ అద్భుతం…
నీ స్మరణలే మాకు ఆనంద భరితం…
శంకరా…నీ లీలలు అనంతం… Read More »
సిగనున్న చంద్రమా…
చంద్రశేఖరునికి నా మనవి వినిపించుమా…
కంఠమును చుట్టు సర్పమా…
నాగేశ్వరునికి నా వినతినందించుమా…
గోవింద నామమును పలుమార్లు పలుకరా…
కేశవుని రూపమును మనసార కానరా…
మాధవుని మంత్రాలు మకరంద మయము…
గోవింద నామమును పలుమార్లు పలుకరా… Read More »
హిమగిరుల దేవరా…
హైమావతి సుందరా…
కాళ లింగేశ్వరా…
కామాక్షీ ప్రియవరా…
అందుకో కర్పూర నీరాజనం…
చేయించుకో నా చేత గంగ స్నానం…!! హి!!
అణువణువునా ఉన్నావు శివశంకరా…
నీవు ప్రతి మనసులో ఉన్నావు పరమేశ్వరా….
నీడల్లె ఉంటూనే గంగాధరా…
మమ్ములను నడిపిస్తువున్నావు శంభోహరా…
అణువణువునా ఉన్నావు శివశంకరా… Read More »
ఏ పుణ్య ఫలమో శివా..
నేను నీ భక్తుడనయ్యా శివా..
ఏ నాటి వరమో శివా…
నీకు దాసోహమన్నా శివా…
పూజించు వరమీ శివా…
ఏ పుణ్య ఫలమో శివా.. Read More »
నందివాహనాధీశ నాగేశ్వరా…
త్రిశూల హస్తాయ శివా గంగాధరా…
ఆత్మానందము కలుగు నిను గాంచిన….
పరమానందము కలుగు ధ్యానించినా…
నందివాహనాధీశ నాగేశ్వరా… Read More »
బిల్వ దళముల మాలలో…
పలు పట్టువలువల సొబగులో…
కరుణ చూపే రీతిలో…
కనికరించే తీరులో….
బిల్వ దళముల మాలలో… Read More »
అల వైకుంఠ పురమున నువ్వుంటే నారాయణా…
ఇల నేనెటుల కొలిచేది మధుసూదనా…
తులసి దళముల సేవ చేయనా…
లేక పారిజాతముల పూజ చేయనా…
అల వైకుంఠ పురమున నువ్వుంటే నారాయణా… Read More »