శివుని పట్టమహిషీ నీకు నీరాజనం…
శివుని పట్టమహిషీ నీకు నీరాజనం…
పరమేశ్వరుని హృదయ వాసిని నీకు అభివందనం…..
నిండు మనసు గల తల్లి దీవించవమ్మా….
ప్రేమ కన్నుల తల్లి కరుణించవమ్మా…
శివుని పట్టమహిషీ నీకు నీరాజనం… Read More »
శివుని పట్టమహిషీ నీకు నీరాజనం…
పరమేశ్వరుని హృదయ వాసిని నీకు అభివందనం…..
నిండు మనసు గల తల్లి దీవించవమ్మా….
ప్రేమ కన్నుల తల్లి కరుణించవమ్మా…
శివుని పట్టమహిషీ నీకు నీరాజనం… Read More »
నమశ్శివాయ మంత్రం సదా రక్ష నీకు…
శివుని విభూది ధారణం…
సదా అండ నీకు…
సాగిపోవు నీపయనం శివుని తోడుగా….
నమశ్శివాయ మంత్రం సదా రక్ష నీకు… Read More »
నీల కంఠాయనమః…
హే చంద్ర చూడాయనమః…
సర్వ సంప్రాప్తయే నమః…
కర్మ ఫల హరణయే నమః…
శరణాగతి ఇదే శరణాగతి…
జై గణేశ జై గణేశ జై గణేశ దేవా…
మాహాకాయ ఎలుక నెక్కి మమ్ము కావ రావా…
శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ రావా…
మా పూజలందు కొన ఇలకు వెనువెంటనే రావా…!!జై!!
జై గణేశ జై గణేశ జై గణేశ దేవా… Read More »
నల్లా నల్లని గణపయ్య…
నీకు తెల్లా తెల్లని కుడుమయ్యా…
ఎల్లాగోలా గణపయ్య…
నువు చల్లగ చూడుము గణపయ్య…
నల్లా నల్లని గణపయ్య… Read More »
ఈశుని పుత్రుని కొలవండి…
ఆ ఈశ్వరి తనయుని తలవండి…
విఘ్నములన్ని దాటించి…
దీవెనలిచ్చును కరుణించి….
ఈశుని పుత్రుని కొలవండి… Read More »
నమో నమో శివపుత్రా…
ఓం నమో నమో చిరునేత్రా…
ఓ వరాలిచ్చు గణనాథా…
మా పూజలందుకొన రారాదా…
నమో నమో శివపుత్రా… Read More »
ఉమాదేవి పుత్రుడా… విఘ్నేశ్వరుడా…
నిన్ను సదా మేము కొలుతుమయా నమ్ము దేవుడా…
కార్తికేయ సోదరుడా… మహాకాయుడా…
కనుల పండగయ్య నిన్ను చూస్తే శ్రీ గణేశుడా…!!ఉమా!!
ఉమాదేవి పుత్రుడా… విఘ్నేశ్వరుడా… Read More »
బజ్జోరా బజ్జోరా గణపతి ..
అలసి సొలసినావు పూజలకు గణపతి…
నిదరోరా నిదరోరా గణపతి…
డోలు భాజాలను ఆపినాము గణపతి…
బజ్జోరా బజ్జోరా గణపతి .. Read More »
ఒకే ఒక్క దేవుడండి వక్రతుండుడు…
మనకు కానరాడు జగములందు ఇలాంటి ఒక్కడు….
వరపుత్రుడు పార్వతికి విఘ్నేశ్వరుడు….
ప్రేమ ప్రియ పుత్రుడు శంభునికి మహాకాయుడు…
ఒకే ఒక్క దేవుడండి వక్రతుండుడు… Read More »