September-2024

పాడవే మనసా శంకరుని గీతం…

పాడవే మనసా శంకరుని గీతం…
కొనియాడవే మనసా…ఈశ్వరుని చరితం…
సుందరేశుడు హర్షించు నీ స్వర పూజను…
శాంకరీశుడు వర్షించు వర జడివానను…

పాడవే మనసా శంకరుని గీతం… Read More »

కలువ మాలలలోన కాశీపతి…

కలువ మాలలలోన కాశీపతి…
కలలు పండించనున్నాడు గౌరీపతి…
అడగ తరుణమిది శంకరుని ఏదేని వరము….
కోర తగు సమయమిది ఈశ్వరుని ఇమ్మనుచు మోక్షము…!!క!!

కలువ మాలలలోన కాశీపతి… Read More »

సోమేశ్వరా..నిను పొగడ కష్టమంటి…

సోమేశ్వరా..నిను పొగడ కష్టమంటి…
నాగ చంద్రేశ్వరా…కీర్తింప ఎవరి తరమంటి…
పరమేశ్వరా…నీ ప్రేమ అసమానమంటి…
మహా కాళేశ్వరా…నీ కరుణ అమోఘమంటి…

సోమేశ్వరా..నిను పొగడ కష్టమంటి… Read More »

చెప్పకనే నా మనసు నిను తలచునయ్యా…

చెప్పకనే నా మనసు నిను తలచునయ్యా…
నాకు తెలియకనే నీ స్మరణ తను చేయునయ్యా…
ఎంత భాగ్యమ్ము నిచ్చావు శంకరయ్య…
ఈ జన్మకెంత యోగము నిచ్చావు ఈశ్వరయ్య…!! చె!!

చెప్పకనే నా మనసు నిను తలచునయ్యా… Read More »

శివ శంకరీ తల్లి పరమేశ్వరీ…

శివ శంకరీ తల్లి పరమేశ్వరీ…
అభయంకరీ మాతా భువనేశ్వరీ…
అఖిల జగములనేలు ఆదిపరాశక్తి…
మహాద్భుతమమ్మ తల్లి నీదు ఘన కీర్తి…!!శివ!!

శివ శంకరీ తల్లి పరమేశ్వరీ… Read More »

Scroll to Top