june-2025

శివా…ఇవ్వవయ్యా అరక్షణము నీ సమయము…

శివా…ఇవ్వవయ్యా అరక్షణము నీ సమయము….
హరా… చేసెదను పాలతో అభిషేకము….
చూడవయ్యా ఒకసారి నా హృదయము…
నీ రూపు ప్రతిష్టించ సిద్దముగ ఉన్న దేవాలయం…

శివా…ఇవ్వవయ్యా అరక్షణము నీ సమయము… Read More »

శంభో మహా దేవ రమ్మందువా…

శంభో మహా దేవ రమ్మందువా…
పూజించ పుష్పాలు తెమ్మందువా…
లేక నా హృదయ పుష్పాన్ని ఇమ్మందువా…
పోనీ…నా కనుల భాష్పాన్ని కననుందువా…

శంభో మహా దేవ రమ్మందువా… Read More »

Scroll to Top