Author name: Surya Narayana

రారమ్మని నీ గుడికి పిలువుమయ్య శంకరా…

రారమ్మని నీ గుడికి పిలువుమయ్య శంకరా…
దీవింతును, కరుణింతునని రమ్మనరా ఈశ్వరా…
నిముషమైన నిలువమయ్య నీ పిలుపులు అందితే….

రారమ్మని నీ గుడికి పిలువుమయ్య శంకరా… Read More »

శంకరా…జగమేలు దొరవయ్య దొరవు నీవు…

శంకరా…జగమేలు దొరవయ్య దొరవు నీవు…
ఈశ్వరా… మాలోన కలవయ్య కలవు మా కలవు నీవు…
పాలించరా జగతిని నీ కనుచూపుతో…

శంకరా…జగమేలు దొరవయ్య దొరవు నీవు… Read More »

కొలవవే మనసా…మనసార శివునినిప్పుడైనా…

కొలవవే మనసా…మనసార శివునినిప్పుడైనా…
హరుని తలవవే మనసా…భక్తితో ఈ క్షణమునైనా…
తక్షణము పొందేవు సాంత్వనమును…

కొలవవే మనసా…మనసార శివునినిప్పుడైనా… Read More »

వచ్చాము శంకరా…గుడికి నిను కానగా…

ఓం నమః శివాయ నమః  వచ్చాము శంకరా…గుడికి నిను కానగా…విరులు తెచ్చాము హర హరా పూజించగా…పరవశము చెందమని కోరేము పూల సుగంధములతో….వరములను ప్రసాదించమని కోరేము అభయ హస్తములతో…!!వచ్చాము!! ఎపుడొచ్చినా నీ గుడిన కోలాహలం…ఏ చేతిలో చూసినా కనిపించు చెంబు గంగాజలం ..అభిషేకములు చేసి నీ శిరము తాకాలని ..ఆలుబిడ్డలతో నీ పూజ చేయాలని..సాగి వచ్చిన భక్త జన సమూహమును చూచినపుడు..వేయి జన్మల పుణ్యమును పొంది నట్లనిపించునపుడు..!!వచ్చాము!! నారికేళములోని కొబ్బరిని కానలేనట్లు…లోనున్న నీటి పరిమాణము చెప్పలేనట్లు…కనలేని మాలోని భక్తిని చూడవయ్యా…చెప్పలేని భక్తి పరిమాణమునకు తగిన వరము నియ్యవయ్య…శక్తి కొలదీ చేసేము నీ సేవనీ…ముక్తి నొసగే శంకరా…తాకనీ నీ పాద పద్మాలని…!! వచ్చాము!! పాహిమాం…పాహిమాం..శివశంకర పాహిమాం…రక్షమాం..రక్షమాం..అభయంకరా రక్షమాం…

వచ్చాము శంకరా…గుడికి నిను కానగా… Read More »

ఎంత సుందరుడమ్మ మా శివుడు పార్వతీ….

ఎంత సుందరుడమ్మ మా శివుడు పార్వతీ….
ఏమి మాయలోడమ్మ నీ హరుడు శివ సతీ ..
శివుని దర్శించుకొని అచేతనమై వున్నారు భక్తులంతా….

ఎంత సుందరుడమ్మ మా శివుడు పార్వతీ…. Read More »

ఎన్ని కనులు, ఎన్నెన్ని కనులు నిను కాన వేచేను శంకరా…

ఎన్ని కనులు, ఎన్నెన్ని కనులు నిను కాన వేచేను శంకరా…
వేల తనువులు,వేవేల మనసులు నిను కొలువ గుడి ముందు నిలిచేనురా….
నిను గాంచి ధన్యతను పొందాలని…

ఎన్ని కనులు, ఎన్నెన్ని కనులు నిను కాన వేచేను శంకరా… Read More »

హనుమా…అనుమా ఒక్కసారి రామా అన్న పదము…

హనుమా…అనుమా ఒక్కసారి రామా అన్న పదము…
మేము కననీ నీలో ఆ రాములోరి మీద గల నీ భక్తి భావము…
తెలుసుకొనగ ఎటుల చేయ సేవ స్వామికి…

హనుమా…అనుమా ఒక్కసారి రామా అన్న పదము… Read More »

శంకరా.. వింటివా ఒక పువ్వు అంది..

శంకరా.. వింటివా ఒక పువ్వు అంది..
శివ పాద పూజలో భాగమవ్వు భాగ్యమింకనూ రాలేదు నాకని..
ఈశ్వరా..ఇది కంటివా…ఒక ఫలము కార్చే…

శంకరా.. వింటివా ఒక పువ్వు అంది.. Read More »

Scroll to Top