Author name: Surya Narayana

ప్రభో శంకరా…ఆది మధ్యాంత రహితా….

ప్రభో శంకరా…ఆది మధ్యాంత రహితా….
హే శివా…గంగాధరా…సకల ప్రాణికోటి దాతా…
పాహి పాహి అంటి పరమేశ్వరా…
మాం..పాహి పాహి అంటి నాగేశ్వరా…

ప్రభో శంకరా…ఆది మధ్యాంత రహితా…. Read More »

శివా…నేనయ్య నేను నీ జాజిమల్లిని….

శివా…నేనయ్య నేను నీ జాజిమల్లిని….
నీ దయవలన పుష్పించిన విర జాజిమల్లిని….
పంపించవా భక్తులను నా చెంతకి…
నను చేర్చ నీ చరణ తీరాలకి…

శివా…నేనయ్య నేను నీ జాజిమల్లిని…. Read More »

కనులార్పలేమయ్యా కాశీపతి…

కనులార్పలేమయ్యా కాశీపతి…
నిను గాంచుతూ మేము గౌరీపతి…
శిరమొంచి నిలిచాము శైల పుత్రీపతి…
దీవించవయ్యా మమ్ము మీనాక్షిపతి…

కనులార్పలేమయ్యా కాశీపతి… Read More »

గజాననా…నీ జననం….

గజాననా…నీ జననం….
మాకయ్యెనోయి ఒక వరం….
కొలుచుకుంటే నీ రూపం….
తప్పించు గడ్డుకాలం….
వరమై పుట్టిన వక్రతుండా….
ఇక నీవేగా మా అండదండ…!! గజా!!

గజాననా…నీ జననం…. Read More »

ఒకటే ఒకటే కోరిక….

ఒకటే ఒకటే కోరిక….
నీ చరణములంటితే చాలిక….
మరుజన్మే వలదయ నాకిక…
నీ పద ధూళిని నైతే చాలిక…
ఓ శివ శివ శివ శంకరా…నా మనవిని విని నెరవేర్చరా…

ఒకటే ఒకటే కోరిక…. Read More »

Scroll to Top