కైలాసము నందున్న సిద్ధి గణపతి…
కైలాసము నందున్న సిద్ధి గణపతి…
నువ్వు కులాసాగా ఉండాలయ్య బొజ్జ గణపతి….
భూలోకమున చేసాము చవితి పండుగ…
మేము చేసాము నీ పండుగ భలే జోరుగా…
కైలాసము నందున్న సిద్ధి గణపతి… Read More »
కైలాసము నందున్న సిద్ధి గణపతి…
నువ్వు కులాసాగా ఉండాలయ్య బొజ్జ గణపతి….
భూలోకమున చేసాము చవితి పండుగ…
మేము చేసాము నీ పండుగ భలే జోరుగా…
కైలాసము నందున్న సిద్ధి గణపతి… Read More »
ఏకదంత మహాకాయ నీకు వందనం …
శూర్పకర్ణ గణేశాయ శిరసాభివందనం….
వెలసినావు పండగేళ వాడ వాడలా ..
దయ తలచుమయ్య గణపతి ఎల్ల వేళలా….!! ఏక!!
ఏకదంత మహాకాయ నీకు వందనం … Read More »
గణానథా నీ పండుగను…
ఘనముగా జరిపామయ్యా మేము…
శివపుత్రా నీ వేడుకను…
చూసిన జన్మలకవ్వు ఒక వరము…
గణానథా నీ పండుగను… Read More »
జననీ జనకులు మీరే…
జగముల తల్లియు తండ్రియు మీరే…
సృష్టికి మూలం మీరే…
పునః సృష్టికి ప్రాణం మీరే…
మాధవుడు మహేశ్వరుడు ఒక్కటనే తెలుసుకో…
వారి అంతరాత్మలొక్కటనే సత్యమునే తెలుసుకో…
చూపించును చూపు..రెండు కళ్ళూ ఒక్కటై…
అలా కరుణించును మనని వారిద్దరూ ఒక్కటై…
మాధవుడు మహేశ్వరుడు ఒక్కటనే తెలుసుకో… Read More »
మోదక హస్తా గణనాథా…
మా ప్రార్థన కాస్త వినరాదా….
శంభుని పుత్రా గణనాథా….
నీ పూజను చేసితి కనరాదా…
మోదక హస్తా గణనాథా… Read More »
మూడు కన్నుల వాడా కదలి రావయ్యా…
ముక్కంటి మా మొరలు వినగరావయ్యా…
వెండి కొండల వాడా వేగరావయ్యా…
వేసారి ఉన్నాము ఓదార్చ తరలిరావయ్యా…!!మూడు!!
మూడు కన్నుల వాడా కదలి రావయ్యా… Read More »
ఈశ్వరా…నీ పూజతో నా దినచర్య మొదలవ్వనీ…
పరమేశ్వరా..నీ సేవతో ఆ రోజు పూర్తవ్వనీ…
ఇలా ప్రతి రోజు నీ పూజ వ్రతమవ్వనీ…
అలా వరమిచ్చి ఈ జన్మ నీ పరమవ్వనీ…!!ఈ!!
ఈశ్వరా…నీ పూజతో నా దినచర్య మొదలవ్వనీ… Read More »
కైలాస గిరి సుందరా…
నా స్వామి…ఉజ్జయిని కాళేశ్వరా..
పుష్పార్చనలకే నీవు పరవశించేవు…
బిల్వ పత్రార్చనలకే నీవు సంతసించేవు…
కైలాస గిరి సుందరా… Read More »