ఓమ్ నమ:శ్శివాయ నమ:


సర్వం..శివం…సుందరం..
ఏక బిల్వం..శుభం..శంకరం..
ఈ జగం.. హరం ధ్యానం…
ప్రభూ..ఇదే..మా మౌన గానం..
శివం..నమ:శ్శివాయ…
ఓం..హరం.. నమశ్శివాయ…
గురుం…ఘృష్ణేశ్వరాయా…
ప్రేమ స్వరం…పరమేశ్వరాయ..
గళం..నీల కంఠాయా..
హిమతలం…అమరనాధాయా…
భువం…రామేశ్వరాయా….
పరమపదం..విశ్వేశ్వరాయా..
సర్వం..శివం..సుందరం…
ఏకబిల్వం…శుభం…శంకరం…
పాహిమాం..పాహిమాం..పరమేశ్వరాయా.
రక్షమాం..రక్షమాం..సర్వేశ్వరాయ రక్షమాం…