ఓమ్ నమ:శ్శివాయ నమ:


నీ అత్యంత సుందర రూపమును కనినాక ఊరకుండునా శంకరా.. కీర్తించక ఈ మనసుకు…
ఈ నయనానందకర సౌందర్య సార్వభౌముని చూచాక నాల్గంటె నాల్గు మాటలైన వర్ణించక ఆగునా ఈ కరముకు…
అహో..శివశంకరా…సమ్మోహనం..సం
ప్రభో అభయంకరా…ఇదే వరం..నిరంతరం..కోరే జనం…
పాహిమాం..పాహిమాం..పరమేశ్వరా పాహిమామ్..
రక్షమామ్… రక్షమామ్..సర్వేశ్వరా రక్షమాం..