ఓంనమఃశ్శివాయనమః

నిముషమైనా నిదురపోలేదేమో శివుడు ..
మనని కావగా..పాపం….ఎర్ర బారెను తన కనులు రెండు…
అరనిముషమైనా నిదుర పోనివ్వగ తనని

నిముషమైనా నిదురపోలేదేమో శివుడు ..
మనని కావగా..పాపం….ఎర్ర బారెను తన కనులు రెండు…
అరనిముషమైనా నిదుర పోనివ్వగ తనని
లాలి పాటలు పాడ సద్దు చేయక కదలి రండు…
కాళ్ళొత్తుతూ సాంబశివునికి సపర్యలు చేసుకొందము…
అలసిపోయి విశ్రమిస్తే ఆ కాళ్ళనే కళ్ళద్దు కొందము….
బిర బిరా రాకురా భానుడా అని కోరుకుంటూ…
త్వరపడి నువ్ దిగకురా సూర్యుడా అని వేడుకుంటూ…
రాత్రంతా మేలుకొని సడి చేయక చేసేదము జాగారం…
ఆదమరచి పరమశివుడు పవళిస్తే మన భవిత కాద…బంగారం..
పాహిమాం…పాహిమాం…శంకరా…
రక్షమాం..రక్షమాం..అభయంకరా…