ఓమ్ నమ:శ్శివాయ నమ:

08.11.2021
కార్తీక మాసం…తొలి సోమవారం..
కాళేశ్వరుని దర్శనం..ఏ జన్మదో ఈ వరం…
శివశంకరుని మానసం..కరుణ కలువల సరోవరం…
నిత్య శివ సందర్శనం..చేరు ప్రతి మనసు తన హృదయ తీరం..!!కార్తీక!!
ఈ మాసానా..ప్రతి నిముషాన ఉపవాసములు, నోములు, వ్రతములు, దీపారాధనలు…
కైలాసాన నీకందేలా, వినిపించేలా మది తాకేలా పరి పరి విధముల ప్రార్ధనలు…
చేసేమయ్యా పొందేటందుకు ముక్తిని….
వినిపించామయ్యా…మాలో పెంచేటందుకు భక్తిని….!!కార్తీక!!
పాహిమామ్..పాహిమామ్..ప్రేమస్వరూ
రక్షమాం..రక్షమామ్..నాద ప్రియ నర్తనాయా నాగేశ్వరం…రక్షమామ్..