ఏ వరము పొందావే ఓ పూలమాల….
ఏ వరము పొందావే ఓ పూలమాల….
శివుని కంఠాన చేరంగ తొలి సంధ్యవేళ….
ఏ నోము నోచావో కాస్తంత తెలుపు….
నీవు ఏ పూజ చేశావో వివరముగా చెప్పు….
ఏ వరము పొందావే ఓ పూలమాల…. Read More »
ఏ వరము పొందావే ఓ పూలమాల….
శివుని కంఠాన చేరంగ తొలి సంధ్యవేళ….
ఏ నోము నోచావో కాస్తంత తెలుపు….
నీవు ఏ పూజ చేశావో వివరముగా చెప్పు….
ఏ వరము పొందావే ఓ పూలమాల…. Read More »
శంకరా…నిను తలచుకొను వరమివ్వు పొద్దస్తమానము…
ఆర్తిగా నిను కొలుచు మనసివ్వు ఉదయాస్తమానము….
ఏ రాగ ద్వేషాల బరిన పడకుండా…..
శంకరా…నిను తలచుకొను వరమివ్వు పొద్దస్తమానము… Read More »
శ్రావణ మాసం…
శివా…నీ దయ కోసం….
అతివలు అర్థించిరయ్య ఆదిశంకరా…
తమని కాపాడమని కోరిరయ్య పార్వతీశ్వరా….
ఒక్కసారి కరుణించు చంద్రశేఖరా…
నన్నొక్కసారి దీవించు సోమశేఖరా…
నీ దీవెనతో నేనయ్యద నీ పూలహారము…
నీవు కరుణిస్తే నేనయ్యెద శంఖునాదము….
ఒక్కసారి కరుణించు చంద్రశేఖరా… Read More »
శంకరా…ఒనకూరునయ్యా ఎనలేని ధైర్యము….
నిను కనిన సమకూరునయ్యా సంపదలనగము…
కర్మలూ తొలగేను ఏ పాపికైనా….
పుణ్య ఫలములు దక్కేను ఏ ప్రాణికైనా….
శంకరా…ఒనకూరునయ్యా ఎనలేని ధైర్యము…. Read More »
మానవా… ఓ మానవా…
నీ స్వార్థ చింతన ఇక మానవా…
ఏలరా… నీకేలరా….
ఆ మంకు తనము నీకేలరా….
కానరా…శివుని కానరా….
మంచుకొండలవాడ ఓ మల్లికార్జున…
ఎట్లున్నవో అచట రవిచంద్ర నయనా….
మహిమ గల శంకరుడ ఓ నంది వాహనా….
మంచుకొండలవాడ ఓ మల్లికార్జున… Read More »
కనివిని ఎరుగని వరములు…
నీకిచ్చును ఈశుని కరములు…
నువ్వెప్పుడు పొందని పుణ్యములు…
శివుడిచ్చును కడిగిన చరణములు…
కనివిని ఎరుగని వరములు… Read More »
వెలిశావు లింగమై భువనమందు….
శివా… మాలోన చేరావు ప్రాణమై హృదయమందు…
మా ప్రాణమైన నిను మేము కొలుచుకుంటాము…..
వెలిశావు లింగమై భువనమందు…. Read More »