August-2025

ఒక పర్యాయము తాకనీ నీ పాదము…

ఒక పర్యాయము తాకనీ నీ పాదము…
శివా… నీకు పరిచర్యలు చేయనీ జీవితాంతము…
ఒక అధ్యాయము చదవనీ నీ చరితము….
హరా…. పలు చరణములగ వ్రాయనీ నీ గీతము….

ఒక పర్యాయము తాకనీ నీ పాదము… Read More »

కాళమే నీకు ప్రియమాయనా….

కాళమే నీకు ప్రియమాయనా….
శంకరా…కాల సర్పమే నీకు ముదమాయనా….
బొట్టుగా చేశావు నీ లలాటమునకు…
పూల హారముగ చేశావు నీ నీల కంఠమునకు….

కాళమే నీకు ప్రియమాయనా…. Read More »

వినిపించవా వేణు గానం….

వినిపించవా వేణు గానం….
మాధవా…చేయవా మా మనసు బృందావనం….
అందించవా నీ ప్రేమ హస్తం….
కేశవా…నేను అర్పిస్తు నా భక్తి నీకే సమస్తం….

వినిపించవా వేణు గానం…. Read More »

వెన్న తిన రావయ్యా చిన్ని కన్నయ్యా….

వెన్న తిన రావయ్యా చిన్ని కన్నయ్యా….
మా ఉట్టి దోచుక పోవయ్య నల్లనయ్యా….
నీ అడుగుల సవ్వడి విన వేచివున్నాము….

వెన్న తిన రావయ్యా చిన్ని కన్నయ్యా…. Read More »

కోరరా కోరికలు భక్త జనులు….

కోరరా కోరికలు భక్త జనులు….
అడగవా దీవెనలు ఆ ఆర్తి కనులు…
చేయరా పూజలను రేయి పవలు…
అందివ్వవా నీ చేయి శరణననిన.. దీనులు…

కోరరా కోరికలు భక్త జనులు…. Read More »

తాండవ ప్రియా….నీకు ఏమివ్వనయ్యా….

తాండవ ప్రియా….నీకు ఏమివ్వనయ్యా….
ఫలమివ్వనా…ఆవు పాలివ్వనా….
శాంకరీ ప్రియా…నీకు ఏమవ్వనయ్యా…..
సుమమవ్వనా….బిల్వదళమవ్వనా…

తాండవ ప్రియా….నీకు ఏమివ్వనయ్యా…. Read More »

Scroll to Top