తూరుపు తెల తెల వారుచుండగా..
తూరుపు తెల తెల వారుచుండగా..
హేమంతము శ్రుతి మెత్తగా పురివిప్పుచుండగా…
ఉదయించె భానుడు ఒక్క ఉదుటన..
తూరుపు తెల తెల వారుచుండగా.. Read More »
తూరుపు తెల తెల వారుచుండగా..
హేమంతము శ్రుతి మెత్తగా పురివిప్పుచుండగా…
ఉదయించె భానుడు ఒక్క ఉదుటన..
తూరుపు తెల తెల వారుచుండగా.. Read More »
చల్లని తల్లీ శ్రీ జననీ
మము చల్లగ చూడుము శివ హృదయినీ…
ఎల్లలు లేని నీ దయని…
కురిపించుము తల్లీ ఇది నీ అవని…!!చల్లని!!
చల్లని తల్లీ శ్రీ జననీ Read More »
ఎంత మధురమో శంకరా..
నీ నామ స్మరణము…
మాకెంత యోగమో పఠియించ నీ పంచాక్షరీ మంత్రము…
కనవయ్య…కనవయ్య శివశంకరా…
ఎంత మధురమో శంకరా.. Read More »
వరమియ్యరా గజాననా…
శైలపుత్రీ సుత ప్రియనందనా…
కరుణించరా..సూక్ష్మ నయనా…
కాత్యాయినీ పతి సుత కమలలోచన….
ప్రథమ పూజార్హత పొంది తొలి దైవమైనావు…
ఏమివ్వగలవారము మేము శంకరా…
నీకు మేము ఏమవ్వగలవారము ఈశ్వరా…
సుందర సుకుమార నయనాలతో వీక్షిస్తువుంటే…
ఏమివ్వగలవారము మేము శంకరా… Read More »
అందుకో…..అందుకో….అందుకో..శంకరా…
మా తొలి సంధ్యల పూజలివే పుచ్చుకో భవహరా…
నిలిచిపో…..నిలిచిపో…నిలిచిపో….పరాత్పరా…
అందుకో…..అందుకో….అందుకో..శంకరా… Read More »
హరిహరుల ప్రీతికర మాసము…
ధన్యమగు ధనుర్మాసము…
అభయమూర్తుల శుభకరుణ వీక్షణము…
కనిన తీరు పాప కర్మల ఫలము..!!హరి!!
హరిహరుల ప్రీతికర మాసము… Read More »
చల్లని తల్లీ గౌరీ….
శివహృదయ ప్రియంకర శాంకరీ…
అమ్మా జననీ భవానీ…
నీ మంగళ రూపముగాంచి ఈ జన్మము ధన్యమునవనీ..
చల్లని తల్లీ గౌరీ…. Read More »
ఓమ్ నమ:శ్శివాయ నమ: త్రిదళ పూజిత త్రినేత్ర హరుడా..త్రిసంధ్యలూ నిను కొలుచు భాగ్యమ్మునివ్వరా పరమశివుడా..ఆదిమధ్యాంతమూ లేని ఆదిదేవుడివు నీవయా…ఈ సృష్టి పరిణామ క్రమానికి మూలకారకుడవు నీవయా…శంభోహరా శంకరా…హర హరా..ఉజ్జయినీ పుర విహారీ హర హరా..!!త్రిదళ!! ఎన్నెన్నో గ్రహరాశులు…మరెన్నెన్నో జీవరాశులు…సమృద్ధికర జలరాశులు…విభిన్న రుచికర ఫలరాశులు…సర్వ సుందరమైన వృక్షసంపదలు…కనక,తామ్రమయ ఇత్యాది ఖనిజ సంపదలు..ఎన్నని తెలుపమయా నీదు బహుమానాలు…మేమెన్నతరమా శంకరా నీదు గొప్ప గుణ గుణాలు…!!త్రిదళ!! అందమైన నీ సృష్టిలో పరమాణువులమై మేముంటిమయ్యా…ఏ పూర్వపుణ్యమో ఈ పుడమిపై పుట్టించినావు నిను మరువమయ్యా…ధరణిపై తనువు తిరుగాడువరకు…అవనిపై బ్రతుకు కడతేరువరకు..గంగాధరా తోడైన,నీడైన నీవేనయా..శంభోహరా..నిను సేవించ ఈ జన్మ సరిపోదయా…!!త్రిదళ!! పాహిమామ్..పాహిమాం..పరమేశ్వరా పాహిమాం..రక్షమాం..రక్షమాం..సర్వేశ్వరా.. రక్షమాం…
త్రిదళ పూజిత త్రినేత్ర హరుడా.. Read More »
కానరావమ్మ పరమేశ్వరునీ సతీ..
వేచివున్నాడమ్మ మా చిన్ని గణపతీ..
పూజలందుకొని తల్లి దీవెనకై…
ప్రేమ మీరాతీయు నీ దిష్టి హారతికై…!!కానరావమ్మ!!
కానరావమ్మ పరమేశ్వరునీ సతీ.. Read More »