సుమ సౌరభ శోభిత శైలపుత్రీ మానస సుందరేశా…
సుమ సౌరభ శోభిత శైలపుత్రీ మానస సుందరేశా…
ఎంత భాగ్యమయా నిను కన ఈ రీతి మా కనులకు పార్వతీశా..
సుమ సౌరభ శోభిత శైలపుత్రీ మానస సుందరేశా… Read More »
సుమ సౌరభ శోభిత శైలపుత్రీ మానస సుందరేశా…
ఎంత భాగ్యమయా నిను కన ఈ రీతి మా కనులకు పార్వతీశా..
సుమ సౌరభ శోభిత శైలపుత్రీ మానస సుందరేశా… Read More »
ఒక్కసారైన దయచూపవా…శంకరా..నిను తలచుకుంటుంటే….
కడకొక్కసారైన పలుకవా… శంకరా…శంకరా అని మనసార పిలుచుకుంటుంటే…
ఒక్కసారైన దయచూపవా…శంకరా..నిను తలచుకుంటుంటే…. Read More »
విన్నవించుకోనా శంకరా…ఒక చిన్న విన్నపమును..
ఉంచమని మా గుండెలో నీ దివ్య రూపమును..
భక్తి ప్రకంపనలు క్షణ క్షణము లోలోన కలుగుతుంటే…
విన్నవించుకోనా శంకరా…ఒక చిన్న విన్నపమును.. Read More »
గణేష్ మహారాజ్ కి జై అందుమా…
బొజ్జ గణపయ్య పూజలకి సై అందుమా…
వక్రతుండుని ఎదుట గుంజీలు తీస్తుంటే..
గణేష్ మహారాజ్ కి జై అందుమా… Read More »
సాక్షత్కరించినావా సాంబశివా…
కాళలింగముపై ఆవహించి పరమ శివా…
రాలేము కైలాసమునకు మేమని…
వేంచేసినావా…మా కోసమై ఉజ్జయినికి కని తరించమని…
సాక్షత్కరించినావా సాంబశివా… Read More »
ఎందుకో ఏమో తెలియదయ్యా…
నీవే నాకు లోకమైనావు శివయ్య..
ఎప్పుడో ఏమో తెలియదయ్యా..
నీ మాయలో పడి నా మది నను మరిచెనయ్యా…
ఎందుకో ఏమో తెలియదయ్యా… Read More »
వక్రతుండ మహాకాయా..
కదలి రావయ్య వరములియ్య…
ఏకదంతా బొజ్జగణపయ్యా…
పూజలెన్నైన నీకు చేయుమయ్య..
గం.గం..గణేశాయా గౌరీ సుతాయా..
వక్రతుండ మహాకాయా.. Read More »
వీరుడివే శివా…వీర భద్రుడివే శివా..
కాళుడివే శివా..కాలరుద్రుడివే శివా..
నారాయణీ హృదయ శివశంకరా..
నీ నామ పారాయణమే మమ్ము కాపాడురా…!!వీరుడివే!!
వీరుడివే శివా…వీర భద్రుడివే శివా.. Read More »
ఎవరున్నారు శంకరా…నీవు గాక నాకు తోడు..
ఏ కష్టమొచ్చినా చెప్పుకొన నీవే కదా నాకు అమ్మతోడు…
నమ్మరా శంకరా…నా మాట
ఎవరున్నారు శంకరా…నీవు గాక నాకు తోడు.. Read More »
ఆదిత్యుడమరె నీ అమర లింగమున…
పరమేశ్వరా నీ దివ్య కిరణములను ప్రసరింప…
అలౌకిక ఆనందమున మా హృదయముప్పొంగె శివశంకరా
ఆదిత్యుడమరె నీ అమర లింగమున… Read More »