ఎన్ని విరులైతే చాలేనయా..నీ పూజ చేశేందుకు…
ఎన్ని విరులైతే చాలేనయా..నీ పూజ చేశేందుకు…
మేమెన్ని సేవలు చేస్తె చాలునో చెప్పవయ్యా…నీ కరుణ పొందేందుకు…
నీ కంటి వెలుగులే మా ఇంటి దీపాలుగా వెలగనీ…
ఎన్ని విరులైతే చాలేనయా..నీ పూజ చేశేందుకు… Read More »
ఎన్ని విరులైతే చాలేనయా..నీ పూజ చేశేందుకు…
మేమెన్ని సేవలు చేస్తె చాలునో చెప్పవయ్యా…నీ కరుణ పొందేందుకు…
నీ కంటి వెలుగులే మా ఇంటి దీపాలుగా వెలగనీ…
ఎన్ని విరులైతే చాలేనయా..నీ పూజ చేశేందుకు… Read More »
విచ్చుకున్నావటమ్మా..ఓ పూలకొమ్మ…
వచ్చి వాలిపోవమ్మ పరమేశ్వరుని పాదాల చెంత చూపించు నాతడు నీ పైన ప్రేమ…
విచ్చుకున్నావటమ్మా..ఓ పూలకొమ్మ… Read More »
వేస్తుంటే నేను…ఏ తప్పటడుగైననూ..
చూస్తూ ఊరుకోకయా..ఎంత నీ భక్తుడనైనను…
వారించరా శంకరా…కనిపించక
వేస్తుంటే నేను…ఏ తప్పటడుగైననూ.. Read More »
ఓమ్ నమ:శ్శివాయ నమ: ఆనందమాయెరా శంకరా…ప్రేమ కనులతో నీ పలకరింపు…పరమానందమాయెరా హర హరా..మధుర ధరహాసములు కురిపించు నీ నగుమోము చూస్తుంటే మా వైపు…అడిగినట్లుంది మా యోగ క్షేమ సమాచారములు..ఆలకించుచున్నట్లున్నది చెబుతుంటే మా జవాబుల విన్నపములు…శంభో హరా శంకరా…మా సర్వం నీవే కదా గంగాధరా…!!ఆనంద!! వచ్చి కూర్చున్నావు కైలాసము నుండి ఇలపైన లింగమై…వరములియ్యంగ నిలిచి పోయావు ఊరువాడలా దైవ బంధమై…చెప్పుకొనవస్తారు కష్టసుఖములను ముక్కంటి మా వాడనీ…మనసు విప్పుకొన వస్తారు..ఎవరితో చెప్పుకోలేని వేదనలను నీతోటి పంచుకోవాలని..!!ఆనంద!! తలచేరు.. చెప్పుకున్నాక నీతోన..తీరింది తమ భారమెంతోనని…కొలిచేరు…కాంతులీనే నీ కరుణ కిరణాలు తాకాక దేవుడంటే శివుడేననీ…కానరా..ఆ దీన జనులా మోములు..కనిపించు ఆ కళ్ళలో నీ దీవెనల వెలుగు వెన్నెల మతాబులు…శంభో హరా శంకరా…మా సర్వం నీవే కదా గంగాధరా..!!ఆనంద!! పాహిమాం…పాహిమాం..పరమేశ్వరా పాహిమాం…రక్షమాం..రక్షమాం..సర్వేశ్వరా రక్షమాం…
ఆనందమాయెరా శంకరా…ప్రేమ కనులతో నీ పలకరింపు… Read More »
అహో…శ్రీ సిద్ధివినాయకా…
కైలాస ప్రమద గణ నాయకా…
అందుకోవయ్య మా మొట్టమొదటీ పూజలు….
అహో…శ్రీ సిద్ధివినాయకా… Read More »
పిలిచేనయా శంకరా..నీ కన్నులు
దర్శించుకొని తీసుకొనిపొమ్మని నీ ఆశీస్సులు…
మదిని తాకేనయా నీ కంటి కరుణ చూపులు…
పిలిచేనయా శంకరా..నీ కన్నులు Read More »
ఇవ్వరా శంకరా ఇంకాస్త శక్తిని..
చూపింతు నీ పైన నాకున్న మరింత భక్తిని…
ఆలకించరా ప్రస్తుతించేను నీ కీర్తిని…
ఇవ్వరా శంకరా ఇంకాస్త శక్తిని.. Read More »
కనిపించని దైవమా…కాళేశ్వర లింగమా…
కరుణించగ జగతిని..ఉజ్జయినిలో వెలసిన ప్రతి రూపమా..
వేనవేల దండాలు పెట్టేము నీకయా…
కనిపించని దైవమా…కాళేశ్వర లింగమా… Read More »
నిండు పౌర్ణమి నాడు చంద్రబింబము మెరిసె నీ నుదుటిపై…
పండు వెన్నెల లాంటి నీ కరుణ కిరణాలు ప్రసరించరా శంకరా..ఈ పుడమిపై…
మాఘపున్నమిన ప్రకాశించనీ లోకము…
నిండు పౌర్ణమి నాడు చంద్రబింబము మెరిసె నీ నుదుటిపై… Read More »
ఎక్కడున్నదో కాస్తంత వెతికిపెట్టవయ్యా శంకరా..నా మది..
నీ గుడికి చేరినప్పటినుండి ఎంత వెదికినా కనిపించకుండా ఉందది…
ఎంత తొందరో దానికి చేరాలని నీ గర్భగుడి…
ఎక్కడున్నదో కాస్తంత వెతికిపెట్టవయ్యా శంకరా..నా మది.. Read More »