Author name: Surya Narayana

ఏమాయరా శంకరా…మా వలన ఏ తప్పిదము జరిగిందయా హరహరా…

ఓమ్ నమ:శ్శివాయ నమ: ఏమాయరా శంకరా…మా వలన ఏ తప్పిదము జరిగిందయా హరహరా…చూస్తుంటే నీ కళ్ళ మిర మిరా చూపులను….కాళ్ళు కంపించిపోతుంటే నీముందు నేనెట్లు నిలవగలను….మన్నించరా శంకరా…ఏదేని తప్పుచేసుంటే  తండ్రిలా దండించరా శంకరా…!!ఏమా!! కాసింతైన దైవభక్తి లేని ఈ కాయము..కోరి వచ్చిందయా నీ సేవలో తరియించ పొంద నీ సాయము..ఎంచకయా శంకరా..తప్పొప్పులెన్నెన్ని వున్నా…కోపించకయా నీ పసిపాపలం శివన్నా.. !!ఏమా!! జాలి గుండె గల జంగమయ్యా…నీ కనులు ఎరుపెక్కితే చూడగలమా  చెప్పవయ్యా…ఉపసంహరించుకోవయ్య నీ ఉగ్రరూపాన్ని…మా కొసగుమయ్య నీ ప్రేమస్వరూప దర్శనాన్ని….!!ఏమా!! పాహిమాం..పాహిమాం..శివశంకరా…పాహిమాం..రక్షమాం..రక్షమాం..అభయంకరా రక్షమాం..

ఏమాయరా శంకరా…మా వలన ఏ తప్పిదము జరిగిందయా హరహరా… Read More »

కనినంతనే క్షణమైన ఆగక కరములెత్తి మొక్కేను తనువు…

కనినంతనే క్షణమైన ఆగక కరములెత్తి మొక్కేను తనువు…
చల్లనీ మల్లన్నా…మల్లెమాలలకన్న, మధుపముల కన్న మధురమైనది చింతలను బాపు నీ సన్ననీ చిరునగవు…!!కని!!

కనినంతనే క్షణమైన ఆగక కరములెత్తి మొక్కేను తనువు… Read More »

ఎంతో శుభదినం…భీష్మ ఏకాదశీ పర్వదినం….

ఎంతో శుభదినం…భీష్మ ఏకాదశీ పర్వదినం….
ఈ జన్మ పావనం…శివకేశవ స్వరూప సందర్శనం…
అనురాగ మూర్తులైన ఈ హరిహరులు….

ఎంతో శుభదినం…భీష్మ ఏకాదశీ పర్వదినం…. Read More »

ఎందుకయా శంకరా..అంతిష్టమవుతావు ప్రతి మనిషికీ…

ఎందుకయా శంకరా..అంతిష్టమవుతావు ప్రతి మనిషికీ…
ఏపేరు పెట్టము…మా మీద చూపిస్తున్న నీ కరుణకి…
శంభో మహాదేవ…శివశంకరా…

ఎందుకయా శంకరా..అంతిష్టమవుతావు ప్రతి మనిషికీ… Read More »

ఏమన్నదో వింటివా ముక్కంటి…నా హృదయము…

ఏమన్నదో వింటివా ముక్కంటి…నా హృదయము…
ఈ మదిని గుడి చేయమంటోంది శంకరా…నీకోసము..
వచ్చి ఉండిపోవయ్య మా గుండె గర్భగుడిలో….

ఏమన్నదో వింటివా ముక్కంటి…నా హృదయము… Read More »

చూడ రెండు కళ్ళూ చాలవు శివయ్య..నీ సౌందర్య రూపమును..

చూడ రెండు కళ్ళూ చాలవు శివయ్య..నీ సౌందర్య రూపమును..
ముక్తి నొసగే ముక్కంటి…నీ అర్దనారీశ్వరమును…
మరల మరల రాని ఈ పుణ్య క్షణములు…

చూడ రెండు కళ్ళూ చాలవు శివయ్య..నీ సౌందర్య రూపమును.. Read More »

ఏదో…ఏదో…మాలోన తెలియని తీరనీ వెలితి…

ఏదో…ఏదో…మాలోన తెలియని తీరనీ వెలితి…
తీర్చగ రావయ్య వేగిరముగ గిరిజా ప్రియపతీ…
విన్నవించుటెట్లనో తెలియకున్నది మాలోని…వేదన…

ఏదో…ఏదో…మాలోన తెలియని తీరనీ వెలితి… Read More »

Scroll to Top