Author name: Surya Narayana

కంటివా ముక్కంటి.. నా కంట ఆనంద భాష్పాల చెమ్మతడులు…

కంటివా ముక్కంటి.. నా కంట ఆనంద భాష్పాల చెమ్మతడులు…
శ్రీశైలమల్లన్నా..నీ గుడిలోనే కూర్చోని వ్రాస్తుంటే నీ భక్తి గీతాలు…
ఎంత వరమొందితినయా పరమేశ్వరా…

కంటివా ముక్కంటి.. నా కంట ఆనంద భాష్పాల చెమ్మతడులు… Read More »

మరువలేమయ్య శంకరా..నిన్ను ఏనాటికీ….

మరువలేమయ్య శంకరా..నిన్ను ఏనాటికీ….
నిను తలవకుండ vundaలేమయ్య శివశంకరా…ముమ్మాటికీ..
మా తనువులో ప్రతిఅణువులో సమ్మిళితమైనది నీపై భక్తి భావము…

మరువలేమయ్య శంకరా..నిన్ను ఏనాటికీ…. Read More »

అలసిపోయి ఉంటావని శంకరా..శివరాత్రి పండుగకు…

అలసిపోయి ఉంటావని శంకరా..శివరాత్రి పండుగకు…
అభయములు ఇచ్చి ఇచ్చి నీ ప్రియమైన భక్తులకు…

అలసిపోయి ఉంటావని శంకరా..శివరాత్రి పండుగకు… Read More »

కనవమ్మ పార్వతీ..మా భువనాధిపతిని..

కనవమ్మ పార్వతీ..మా భువనాధిపతిని..
పెండ్లి కుమరుండై వేచియున్నాడు పట్టుకొనగ నీ చేతిని…
ఓరకంటతో చూడమ్మ ఒకసారి మా హరుని…

కనవమ్మ పార్వతీ..మా భువనాధిపతిని.. Read More »

మూడు కన్నుల వాడు…మారేడు దళ ప్రియుడు…

మూడు కన్నుల వాడు…మారేడు దళ ప్రియుడు…
పిలవగనే పలికేటి పరమేశ్వరుండు..
రండి రండంటూ పిలిచేను..అందుకొమ్మని దేవెనలను తన కనులు రెండు…

మూడు కన్నుల వాడు…మారేడు దళ ప్రియుడు… Read More »

ఇచ్చావు శంకరా దర్శనము…మాపైన దయచూపగా..

ఇచ్చావు శంకరా దర్శనము…మాపైన దయచూపగా..
కమలనేత్రాలతో లోకాన కరుణ కురిపించగా…
ఎన్ని వెన్నెలలైతే సరిపోవునయ్యా నీ చిరునగవుకి…

ఇచ్చావు శంకరా దర్శనము…మాపైన దయచూపగా.. Read More »

Scroll to Top