పలుకరించేవు శంకరా..మా పైన కరుణతో…
పలుకరించేవు శంకరా..మా పైన కరుణతో…
పరితపించేవు పరమేశ్వరా..మా కొరకు ప్రేమతో..
నీ భక్తులమవుటన్నది ఏ పూర్వ పుణ్యమో…
పలుకరించేవు శంకరా..మా పైన కరుణతో… Read More »
పలుకరించేవు శంకరా..మా పైన కరుణతో…
పరితపించేవు పరమేశ్వరా..మా కొరకు ప్రేమతో..
నీ భక్తులమవుటన్నది ఏ పూర్వ పుణ్యమో…
పలుకరించేవు శంకరా..మా పైన కరుణతో… Read More »
ఏ శుభ ఘడియలో వత్తువో చెప్పరా శంకరా…నా హృదయానికి..
నిదురైన పోకుండ వేచి ఉంటానంది మది..నిటలాక్ష నీ రాకకి…
ఏ శుభ ఘడియలో వత్తువో చెప్పరా శంకరా…నా హృదయానికి.. Read More »
ఉన్నంతలో చేసేమయా నీ పూజను…
మాపైన.. నువ్వెంత చూపించినా చాలురా నీ కరుణను…
కొలతలన్నవి మాకు వలదు శివయ్యా…
ఉన్నంతలో చేసేమయా నీ పూజను… Read More »
సమస్త ప్రాణికోటికి తేజమై…
ధరిత్రి ప్రగతికి మూలమై…
విశిష్ట భాస్కరుని రూపమున..
సహస్ర కిరణ సుశోభితమున..
సమస్త ప్రాణికోటికి తేజమై… Read More »
ఇప్పటికిప్పుడు ఎవ్వరు అడిగినా ఇచ్చేవయ్యా వరమును..
మా తప్పులు లెక్కకు మించీ వున్నా మన్నించేవయ్యా మా కర్మను…
కలరా..ఇలపై ఎవరన్నా…
ఇప్పటికిప్పుడు ఎవ్వరు అడిగినా ఇచ్చేవయ్యా వరమును.. Read More »
కనిపించవట కదా ఈశ్వరా…
ఉన్నట్లు అనిపించవట కదా పరమేశ్వరా…
ప్రతి ఎదలోన కొలువై నీవుంటే ఎటుల కనిపించెదవు నీవు…
కనిపించవట కదా ఈశ్వరా… Read More »
కనులా…కరుణనిధులా…
కరుణించు నేత్రాలు ప్రసరించు మోక్ష మార్గమ్ములా…
చెప్పవయ్యా శంకరా…
ఓ బొజ్జగణపయ్య..నీ బంటు మేమయ్య అంటు పాడుకుంటూ పెరిగామయా గణపతి…
ఉండ్రాళ్లు తినమంటు, దీవెనలు ఇమ్మంటు నీ పందిళ్ళలో ఆడుకుంటూ ఎదిగామయా వరసిద్ధి గణపతి…
ఓ బొజ్జగణపయ్య..నీ బంటు మేమయ్య అంటు పాడుకుంటూ పెరిగామయా గణపతి… Read More »
ఓం నమో విష్ణురూపాయ శివశంకరా…
ఓం నమో ఆదినారాయణాయ అభయంకరా…
శివుని ఆలయాన నారాయణునికి పూజలు…
ఓం నమో విష్ణురూపాయ శివశంకరా… Read More »