నవ వరుడుమల్లె నిటలాక్షుడు…
నవ వరుడుమల్లె నిటలాక్షుడు…
నిత్యనూతన శోభతో చంద్రశేఖరుడు…
వెలుగొందుతున్నాడు శంకరుడు కనవమ్మ పార్వతీ….
నవ వరుడుమల్లె నిటలాక్షుడు… Read More »
నవ వరుడుమల్లె నిటలాక్షుడు…
నిత్యనూతన శోభతో చంద్రశేఖరుడు…
వెలుగొందుతున్నాడు శంకరుడు కనవమ్మ పార్వతీ….
నవ వరుడుమల్లె నిటలాక్షుడు… Read More »
కరుణించినావా శంకరా…హనుమని…
అంజనీ సుతునిగ దర్శనంబిచ్చి చాటుకున్నావుగా నీ ప్రేమని…
శ్రీ రామ..శ్రీ రామ అని తలచేటి హనుమ…
కరుణించినావా శంకరా…హనుమని… Read More »
జయ జయ శ్రీ మహాకాళ…
హర హర శ్రీ మహాకాళ…
వరదాయక మహాకాళ…
శుభదాయక మహాకాళ..
జయ జయ శ్రీ మహాకాళ… Read More »
ఆనందమానందమాయె శంకరా…నా కనులకు…
బహుసుందరాకృతిన నిను కనిన ఈ జన్మకు…
కారుణ్యములు..నీ కనులు ప్రసరించుచుండగా…
ఆనందమానందమాయె శంకరా…నా కనులకు… Read More »
ఓం నమో రుద్రాయ…వీరభద్రాయ త్రినేత్రాయ శివ పాహిమాం…
మహాకాళాయ… మహా ధీరాయ.. మహా శూరాయ రక్షమాం…..
మహా దేవాయ… ప్రణవనాదాయ….సార్వభౌమాయ మంగళం…
ఓం నమో రుద్రాయ…వీరభద్రాయ త్రినేత్రాయ శివ పాహిమాం… Read More »
ఓం నమ:శ్శివాయ… నారాయణ రూపాయ…
ఓం నమో ఫణిభూషణాయా…పద్మనాభ శోభితాయా…
పరమాత్ములారా..మిము గని పరవశించె మా మది…
ఓం నమ:శ్శివాయ… నారాయణ రూపాయ… Read More »
నమామి..నమామి..నమో నమామి..శ్రీ రామనవమి….
పరమేశ్వరా…పరంధాముడై నీవు సాక్షాత్కరించిన వేళ పరవశించె ఈ పుణ్యపుడమి…
ఉజ్జయిని క్షేత్రము అయోధ్యానిలయమై వెలిగిపోతోంది…
నమామి..నమామి..నమో నమామి..శ్రీ రామనవమి…. Read More »
దాక్షాయణీ హృదయనిలయేశ్వరా…
కాత్యాయినీ కలల నగరేశ్వరా…
తిలకించుతుంటే నీ రూపము..
కదలివచ్చినట్లుంది వీడి ….నీవు కైలాసము…
దాక్షాయణీ హృదయనిలయేశ్వరా… Read More »
ఓంకార తిలకాంకృత పరమేశ్వరా…
కలలు సాకారమొనరించు పార్వతీ హృదయేశ్వరా…
కరిగి పోవు కదా శంకరా…మనసెంత కఠినమైనా..
ఓంకార తిలకాంకృత పరమేశ్వరా… Read More »
తలపైన గంగమ్మా…
సగభాగమౌ గౌరమ్మా…
కనరమ్మ…కనరమ్మ శ్రీ సాంబశివుని…
పుష్పశోభితమైన నిటలాక్ష హరుని..