Author name: Surya Narayana

భక్తాంజనేయ స్వరూప…శివశంకరా…

భక్తాంజనేయ స్వరూప…శివశంకరా…
పుణ్యమూర్తి స్వరూప అభయంకరా…
అంతయూ నేవేనయా శంకరా…
ఆది అంతమూ నేవేనయా హర హరా…

భక్తాంజనేయ స్వరూప…శివశంకరా… Read More »

ఆదివారమునాడు నీకు శివశంకరా. .

ఆదివారమునాడు నీకు శివశంకరా. .
ఆజ్యాభిషేకములు అభయంకరా..
సోమవారము నాడు నీకు శివశంకరా….
స్తోత్రపఠనాలయ్య అభయంకరా…

ఆదివారమునాడు నీకు శివశంకరా. . Read More »

ఎవరికిచ్చావయ్య శంకరా…ఆ భాగ్యము….

ఎవరికిచ్చావయ్య శంకరా…ఆ భాగ్యము….
కాళలింగమున నిను సాక్షాత్కరింపజేసిన ఈ భాగ్యము…
ఎంత ధన్యులో వారు చెప్పతరమా?

ఎవరికిచ్చావయ్య శంకరా…ఆ భాగ్యము…. Read More »

వరదాయక,శుభదాయక,గణనాయక శ్రీ వినాయకా…. గం..గణపతిం..

వరదాయక,శుభదాయక,గణనాయక శ్రీ వినాయకా…. గం..గణపతిం..
మము కావగ, వరమియ్యగ,దిగిరావగ జాగేలనయా…. సిద్ధి గణపతిం..
జై గణేశ.. జై గణేశ… జై గణేశ.. జై జై గణేశా..

వరదాయక,శుభదాయక,గణనాయక శ్రీ వినాయకా…. గం..గణపతిం.. Read More »

ఒక్క క్షణం…ఒక్క క్షణం..ఒక్క క్షణం..చాలురా శంకరా..

ఒక్క క్షణం…ఒక్క క్షణం..ఒక్క క్షణం..చాలురా శంకరా..
నీ పదపూజకు పువ్వు నవ్వు భాగ్యమివ్వు శంకరా…
సంతసాన కనికరిస్తే చాలురా…

ఒక్క క్షణం…ఒక్క క్షణం..ఒక్క క్షణం..చాలురా శంకరా.. Read More »

సాంబ మూర్తీ నీకు శుభ సుప్రభాతం..

సాంబ మూర్తీ నీకు శుభ సుప్రభాతం..
ప్రేమ మూర్తీ…నీకు భక్తి గానామృతం…
అనురాగ మూర్తీ…. నీ రూపమే సదా ఆనంద భరితం…

సాంబ మూర్తీ నీకు శుభ సుప్రభాతం.. Read More »

Scroll to Top