నయనానందకరమయా శంకరా…నీ రూపము…
నయనానందకరమయా శంకరా…నీ రూపము…
మహదానందమయా పరమేశ్వరా…నీ దర్శన భాగ్యము…
రెండు కరములు చాచి అడుగుతున్నాము…
నయనానందకరమయా శంకరా…నీ రూపము… Read More »
నయనానందకరమయా శంకరా…నీ రూపము…
మహదానందమయా పరమేశ్వరా…నీ దర్శన భాగ్యము…
రెండు కరములు చాచి అడుగుతున్నాము…
నయనానందకరమయా శంకరా…నీ రూపము… Read More »
అడగనా శంకరా…నేను నిన్నొక్కమాట…
ఒక ప్రశ్న, లక్ష ప్రశ్నలుగా తొలుచు మాట..
అడగతగునో లేదో తెలియడము లేదు నాకు…
అడగనా శంకరా…నేను నిన్నొక్కమాట… Read More »
ఏమనను శంకరా…నీ కరుణను…
ఘడియైన నిను తలవని నాపైన చూపించు నీ ప్రేమను…
రోదిస్తోందిమది…ఎంత తప్పు చేశాను ఇన్నాళ్లు నేనని..
ఏమనను శంకరా…నీ కరుణను… Read More »
శంభో హరా…శంకరా…
శుభకృత్ వత్సరము వచ్చింది కానరా…
గంగాధరా…ఈశ్వరా…
శుభములియ్యంగ ఇలకు తరలి రారా…
కైలాస వాసా…ఈశా..మహేశా..
హే.. చిద్విలాసా..నమో పార్వతీశా…
కరుణించరా శంకరా…మము కన్న తండ్రివై…
కైలాస వాసా…ఈశా..మహేశా.. Read More »
దండాలు…దండాలు ఓ వక్రతుండా…
ఏమియ్య నీకు..మా కలలు పండ..
గౌరమ్మ ముద్దాడు బంగారుకొండ…
కావాలి మాకెపుడు నీ అండ దండ..
దండాలు…దండాలు ఓ వక్రతుండా… Read More »
ఉజ్జయినీ పురమునకు వత్తుమయా కాళుడా…
మా పూజలందుకొను వరమును ఎప్పుడిత్తువయా కాళుడా…
భక్తిమీర సేవచేయ తరలి వచ్చి కాళుడా….
ఉజ్జయినీ పురమునకు వత్తుమయా కాళుడా… Read More »
మహా కాళేశ్వరా…పరమేశ్వరా…
రౌద్ర రూప స్వరూపా…జగదీశ్వరా…
శిరమొంచి మొక్కేము నీ పాదాలను..
మహా కాళేశ్వరా…పరమేశ్వరా… Read More »
ఏమాయరా శంకరా…నీ మోములో చిరునగవులు….
కనమాయరా..ఎరుపెక్కిన కనులలో నీ కరుణ సంపదలు…
తట్టుకోగలదా శంకరా…ధరణి నీవాగ్రహిస్తే…
ఏమాయరా శంకరా…నీ మోములో చిరునగవులు…. Read More »
దర్శించుకోవాలని వుంది దయాగుణశీలా నా మనసుకి….
నిన్ను పూజించుకోవాలని ఉంది శంకరా..చేరి నీ గుడి లోనికి…
ఆనతియ్యరా చేయ నీ పూజా విధులను….
దర్శించుకోవాలని వుంది దయాగుణశీలా నా మనసుకి…. Read More »