సదా శివుని తనయా శ్రీ గణనాయకా…
సదా శివుని తనయా శ్రీ గణనాయకా…
సదా శుభములిచ్చు మా దైవమే కనరా ఇక….
వక్రతుండా…నీకు వేన వేల వందనాలు….
సదా శివుని తనయా శ్రీ గణనాయకా… Read More »
సదా శివుని తనయా శ్రీ గణనాయకా…
సదా శుభములిచ్చు మా దైవమే కనరా ఇక….
వక్రతుండా…నీకు వేన వేల వందనాలు….
సదా శివుని తనయా శ్రీ గణనాయకా… Read More »
ఓంకారమే తిలకమై…
వరదాయక…ఆ వెలుగులే తేజమై…
నీ చూపులే వరములై….
మాయతో ముడివేసే నీ బంధమై…!!ఓం!!
సర్వ వ్యాప్తివి నీవు…సకల ప్రాప్తిని ఇచ్చేవు నీవు…
సర్వమూ నీవేను శంకరా….మాకన్ని యూ నేవేను శశిధరా…
ఈ జన్మ నీదేను భవహరా ..
సర్వ వ్యాప్తివి నీవు…సకల ప్రాప్తిని ఇచ్చేవు నీవు… Read More »
తిరునామాంలంకృత త్రిదళ ప్రేమిక….
శంకరా.. నేడు కరుణించదలచితివా ఈ రీతి మమ్మిక…
నీ అంతరంగమెరుగంగ
మేమెంతవారము..
తిరునామాంలంకృత త్రిదళ ప్రేమిక…. Read More »
కనరారా….అమ్మని…
ఈ జగమేలు జననిని…
వేడుకొన రారా…. దుర్గని…
కరుణించమని అవనిని…
ముచ్చట కొలుపు ముగురమ్మల మూలపుటమ్మని…
రవిబింబమే నీ నుదుట తిలకమై…
కరుణించు నీ చూపులే శుభయోగమై….
తెలవారనీ శంకరా…ప్రతి ఉదయము…..
రవిబింబమే నీ నుదుట తిలకమై… Read More »
ధవళ వర్ణమున మెరయు దాక్షాయణి పతీ…
మోకరిల్లు ఈ జగతి నిను గనిన గిరిజాపతీ….
ఎపుడు కలగనని రూపాన
కరుణిస్తివి…
ధవళ వర్ణమున మెరయు దాక్షాయణి పతీ… Read More »
ఎప్పుడనగ వచ్చాడో…. కరుణించగ శంకరుడు కైలాసము నుండి….
మనమిక్కడుండి పోకుంటిమి తన గుడి వైపుకు సుమండి….
చిరునవ్వుతో పలకరించు సాంబ శివుని గాంచి….
ఎప్పుడనగ వచ్చాడో…. కరుణించగ శంకరుడు కైలాసము నుండి…. Read More »
కనరండి… కనరండి..కైలాస గిరి శివుని….
కరుణింతు నంటూ వేంచేసి యున్న శ్రీ ఉమాపతిని…
మరల రాదేమో…ఈ క్షణము హరుని మనసార కొలువగా….
కనరండి… కనరండి..కైలాస గిరి శివుని…. Read More »
ఏమిటో నీ లీల తెలియనైతిరా….
ఎందుకో నీ దయను పొందనైతినిరా…
పార్వతీ హృదయేశ…దయచూడుమయ్యా..
ఒకసారి నా మనవి వినిపించు
ఏమిటో నీ లీల తెలియనైతిరా…. Read More »