ఒకే ఒక్క విన్నపం…
ఒకే ఒక్క విన్నపం…
దర్శించుకొననివ్వు శంకరా…నిను ప్రతి దినం…
ఒకే ఒక వ్యాపకం…
కావాలి స్మరియించ నిను ప్రతి క్షణం..
ఒకే ఒక్క విన్నపం…
దర్శించుకొననివ్వు శంకరా…నిను ప్రతి దినం…
ఒకే ఒక వ్యాపకం…
కావాలి స్మరియించ నిను ప్రతి క్షణం..
బోలోరే… బోలోరే..జై బోలోరే..
గణపతి మహారాజ్ కు జై బోలోరే…
అనరారే…అనరారే…రమ్మన రారే…
బోలోరే… బోలోరే..జై బోలోరే.. Read More »
ఎర్రాని బొట్టుతో… ఎర్రేరని మాలతో..
కరుణించే కనులతో…దయచూపే మోముతో…
ఇచ్చావు దర్శనం…శివా ఇదే వందనం…
ఎర్రాని బొట్టుతో… ఎర్రేరని మాలతో.. Read More »
కోరి నిను కొలుచువారు కలరయ్య శంకరా..ఇలలోన కోకొల్లలు..
కరుణ నొసగే నీ మదికి లేవయ్య శంకరా..ఏ ఎల్లలు…
హద్దులెరుగని దయను ఒనకూర్చువాడివి..
కోరి నిను కొలుచువారు కలరయ్య శంకరా..ఇలలోన కోకొల్లలు.. Read More »
ఉదయించె శంకరా…నీ ఆజ్ఞచే భానుడు…
వెలుగు పంచంగ ప్రకాశించే ఈ సృష్టికే సూర్యుడు…
ఎనలేని శక్తి నివ్వంగ సకల జీవరాశుల లెల్లకు…
ఉదయించె శంకరా…నీ ఆజ్ఞచే భానుడు… Read More »
ఎందుకే తాకావు నా గుండెని..
నీ మనసునెపుడు పిలవని నా మనసుని…
కదిలించి పోయావు ప్రేమ చిరుగంటలు…
ఎందుకే తాకావు నా గుండెని.. Read More »
అల కైలాస గిరిన కొలువున్న శంకరా..
మా హృది గుడిలోన ఎపుడయ్య చేరేది శుభకరా…
సతి పార్వతీ సమేతముగ కదలి రావయ్య…
అల కైలాస గిరిన కొలువున్న శంకరా.. Read More »
ఎందుకయ్యా శంకరా…తాకావు నా గుండెని…
అది మరచి పొమ్మన్నా మరవకుంది నీ కరుణని…
లో లోపలే సాష్టాంగ పడివుంది కానరా….
ఎందుకయ్యా శంకరా…తాకావు నా గుండెని… Read More »
ఏమనుచు పొగిడేము శంకరా నీ కరుణని….
ఏ రీతి వర్ణింతు నీ దయా హృదయ మనసుని…
కనులు మూసి తెరుచు లోగా కాపాడుతుంటావు…
ఏమనుచు పొగిడేము శంకరా నీ కరుణని…. Read More »
పరీక్షించకయ్యా…పరమేశ్వరా..
నీ దయ లేకున్న వ్రాయగలనా నీ భక్తి గీతాలు నేను..
అనుభూతి చెందుచున్నాను ఈశ్వరా…ఆ గీతాలు వ్రాయు క్షణము పరమాద్భుతమని నేను..
పరీక్షించకయ్యా…పరమేశ్వరా.. Read More »