తేజోమయం…నీ దివ్య రూపం..
తేజోమయం…నీ దివ్య రూపం..
అరుణోదయం…పున: దర్శనీయ భాగ్యం…
మృత్యుంజయయా…నిను కనగ వరమిచ్చినావా…
తేజోమయం…నీ దివ్య రూపం.. Read More »
తేజోమయం…నీ దివ్య రూపం..
అరుణోదయం…పున: దర్శనీయ భాగ్యం…
మృత్యుంజయయా…నిను కనగ వరమిచ్చినావా…
తేజోమయం…నీ దివ్య రూపం.. Read More »
ఎక్కడని వెతికేను శివశంకరా…
నీ దరిచేరుటెట్లనో గంగాధరా…
సకలమూ సమకూర్చు నిను కానగా…
నేనే తపము చేయవలె నీ మనసెరుగగా..
ఎక్కడని వెతికేను శివశంకరా… Read More »
తలచవే మనసా…ఇకనైన శివ శివా అనుచు…
మనసార కొలవవే మనసా…కరుణించమని కోరుచూ….
వినగలడు శివుడు వేదనలు ప్రేమ మీరా…
తలచవే మనసా…ఇకనైన శివ శివా అనుచు… Read More »
ఎవరికైనా వరమునిచ్చే నీ అభిమతము ఉన్నతమురా శంకరా…
ఏ ప్రాణికైన కరుణ నొసగే నీ మనసు
ఎవరికైనా వరమునిచ్చే నీ అభిమతము ఉన్నతమురా శంకరా… Read More »
దీవించ రావయ్య విఘ్నేశ్వరా…
మమ్ములను కరుణించ రావయ్య లంబోదరా…
పార్వతీ సుత శుభకరా…అభివందనం
కార్తికేయుని సోదరా…నీరాజనం!! దీవించ!!
దీవించ రావయ్య విఘ్నేశ్వరా… Read More »
ఓంకార రూపం…ప్రణవ స్వరూపం…
మంజీర నాదం… పదఘటనల తాళం…
శంఖు నాదాలు వినిపించు చుండగా…
నీదు పాదాలు నా మదిని తాకుచుండగా…
ఓంకార రూపం…ప్రణవ స్వరూపం… Read More »
నీరాజనం…నిత్య నీరాజనం…
నిటలాక్ష హృదయనీ నీకు నీరాజనం…
బృందావనం..కరుణ బృందావనం…
నీ కనుల వెన్నెలల తులసీ వనం…
నీరాజనం…నిత్య నీరాజనం… Read More »
ఎందుకంటే ఏమి చెప్పను ఎటుల తెలిపెద శంకరా…
ఎంతిష్టమంటే ఏ విధముగా నా మనసు తెలుపును ఈశ్వరా…
ఎదుట నిలిచి చూచుకొలదీ మాయ చేతువు శంకరా….
ఎందుకంటే ఏమి చెప్పను ఎటుల తెలిపెద శంకరా… Read More »
ఒక్కటంటే ఒక్కటి వరమివ్వరా ముక్కంటి…
నిను మొక్కుకొనుటే లక్ష్యమై జీవించనీ… శరణంటి….
పాహి పాహి అన్నాను దయను చూపరా….
ఒక్కటంటే ఒక్కటి వరమివ్వరా ముక్కంటి… Read More »
కలడు కాళేశ్వరుడు ఉజ్జయినీలో…
అతడు వరమిచ్చు మనకు ఒక క్షణములో…
వరమనిన ఏమిటో తెలుసునా మనసా…
కలడు కాళేశ్వరుడు ఉజ్జయినీలో… Read More »