Author name: Surya Narayana

ఎలుక వాహనమెక్కి రావయ్య వేగిరాన…

ఎలుక వాహనమెక్కి రావయ్య వేగిరాన…
నిను కొలువ వున్నాము పార్వతీ నందనా….
పాల వెల్లిని కట్టి సిద్ధముగ నున్నాము…

ఎలుక వాహనమెక్కి రావయ్య వేగిరాన… Read More »

వెళ్లాలనిపించునా శంకరా…మా ఇంటికి…

వెళ్లాలనిపించునా శంకరా…మా ఇంటికి…
నిను కనగ వచ్చాక గుడిలోనికి…
త్రిదళమునై చేరాలనుంటే నీ పాదాల చెంత….

వెళ్లాలనిపించునా శంకరా…మా ఇంటికి… Read More »

వరములడగవు ఎందుకని నన్నడగకయ్యా శివ శంకరా…

వరములడగవు ఎందుకని నన్నడగకయ్యా శివ శంకరా…
కావలసినవన్నీ అడగకనే నాకిస్తువుంటే ఏమడగనయ్యా పరమేశ్వరా….
తెలిసియో..తెలియకో నిను నేను కొలిచినది తక్కువేమో గాని…

వరములడగవు ఎందుకని నన్నడగకయ్యా శివ శంకరా… Read More »

కంటిమయ్యా మనసార సాంబ మూర్తి…

కంటిమయ్యా మనసార సాంబ మూర్తి…
నింపుకుంటిమయ్యా మనసులో సౌందర్య మూర్తి….
ఉండిపోవయ్య గుండెలో ప్రతి రూపమై కదలాడక….

కంటిమయ్యా మనసార సాంబ మూర్తి… Read More »

ఎందుకిక..నాకెందుకిక శివ శంకరా ఏ వరములు…

ఎందుకిక..నాకెందుకిక శివ శంకరా ఏ వరములు…
పొందికగా లయబద్ధముగ వ్రాయిస్తువుంటే నీ పదములు ..
కదలిపోతూ కలమువ్రాసే అక్షరాలివి కావురా…

ఎందుకిక..నాకెందుకిక శివ శంకరా ఏ వరములు… Read More »

వినిపింతు శంకరా…నా మనో వేదనను…

వినిపింతు శంకరా…నా మనో వేదనను…
మనసు మాట వినని ఈ బుద్ధి తీరు తెన్నునూ…
వలదు వలదనిననూ బుద్ధి తగని పని చేస్తుంటే…

వినిపింతు శంకరా…నా మనో వేదనను… Read More »

Scroll to Top