ఓమ్ నమ:శ్శివాయ నమ:


పండితుడినడిగాను…పామరుడిని అడిగాను…
కడకు రేపవలు నీ
జపము చేయు ముని జనులనడిగాను…
శివుడెక్కడున్నాడు కనిపించడేమనీ
ఆ హరుడెక్కడున్నాడు మాట్లాడడేమని…!!పండి!!
ప్రశ్నించు నీ హృదయాన పరమేశ్వరుడున్నాడని..
ధ్యానించు చూడు..నీతోనే తాను మాట్లాడునని…
శలవిచ్చి తీర్చారు ఇన్నాళ్ళ నా సందేహముని..
విలపిస్తి నేను…క్షణమైనా పరమాత్ముని నాలోన కననపుడు naakendukee .ఆరడుగుల దేహమని…!!పండి!!
కనిపించకనే కాపాడు కరుణామయునివని..
మొరలు వినిపించగనే దయ చూపి ఆదుకుంటావనీ..
చెప్పుకుంటుంటే విన్నానయా చిన్నతనము నుండి…
ఒప్పుకుంటున్నాను శంకరా…అది నిజమని నీ మాయలో పడినప్పటి నుండి…
పాహిమామ్…పాహిమామ్..శివశంకరా.
రక్షమాం..రక్షమాం..అభయంకరా..రక్