ఏది సత్యమో… ఏది అసత్యమో..
ఏది సత్యమో… ఏది అసత్యమో..
తెలిసిందయా శంకరా…
తనకు తాను ప్రశ్నించుకొని… మనసు తెలుసుకొందయా శంకరా…
ఏది సత్యమో… ఏది అసత్యమో.. Read More »
ఏది సత్యమో… ఏది అసత్యమో..
తెలిసిందయా శంకరా…
తనకు తాను ప్రశ్నించుకొని… మనసు తెలుసుకొందయా శంకరా…
ఏది సత్యమో… ఏది అసత్యమో.. Read More »
త్రిశూల తిలకాంకృత త్రినేత్రుడా…
త్రిలోక పరిపాలక పరమాత్ముడా…
కనగ రావయ్య..కైలాస గిరి తరుల నొదిలి….
త్రిశూల తిలకాంకృత త్రినేత్రుడా… Read More »
కాల రుద్రాయ నమ:శివాయ..
ప్రళయ రుద్రాయ మహా శివాయ..
శివ శివ నామం..
స్మరణీయమయా
కాల రుద్రాయ నమ:శివాయ.. Read More »
ప్రభాకరుడే తిలకమై…
ఉషోదయ సేవలో దివ్యమై…
సుపుష్పమాలాంకృత తేజమై…
ప్రభాకరుడే తిలకమై… Read More »
పరమాద్భుతమయా పరమేశ్వరా… నీ దర్శనం…
వరమాయ మాకు శంకరా…నీ సందర్శనం….
ఏ నోము నోచకనే ఇచ్చావు దర్శనం…
పరమాద్భుతమయా పరమేశ్వరా… నీ దర్శనం… Read More »
ఎందుకయ్యా శంకరా… నిలిచి పోయావు..నా మనసులో…
నేనేమి సేవ చేశానని మెదలు తున్నావు…నా తలపులో…
అడగకనే వచ్చావు…నా గుండె గుడిలోకి .
ఎందుకయ్యా శంకరా… నిలిచి పోయావు..నా మనసులో… Read More »
ధవళా చల మందిర సుందరా…
అరుణాచల భక్తవశంకరా…
కరుణాంతరంగ దిగంబర…
జల లింగ స్వరూప శుభంకర…
ధవళా చల మందిర సుందరా… Read More »
ఎల్లలు లేని దయ చూపేవు దాక్షాయణి..
కోకొల్లలుగ వరములిచ్చేవు కాదనక కాత్యాయని…
అమ్మా…అని పిలిచితే ఆదుకుందువు శాంకరీ….
ఎల్లలు లేని దయ చూపేవు దాక్షాయణి.. Read More »
కనిపించు శంకరా…నీ మోములో..
కారుణ్య కిరణాలు ప్రతి క్షణములో..
ప్రసరిస్తు ఉంటావు నిర్విరామ ముగా…
అనీర్వచనీయమైన అనుభూతిని మాకిస్తు నీ వరముగ.
కనిపించు శంకరా…నీ మోములో.. Read More »
గుట్టపై నున్నా…ఏ కొండపై నున్నా…
కదలి వచ్చేమయా శంకరా…
నీ పద సేవ చేయ తరలి వచ్చేమయా శంకరా..
వాగులెన్ని అడ్డొచ్చినా….వంకలైపారినా..
గుట్టపై నున్నా…ఏ కొండపై నున్నా… Read More »