గోవిందా నమో…నమో
గోవిందా నమో…నమో
శివానందా నమో నమో…
పన్నగ శయనా నమో నమో…
ఫణి భూషణా నమో నమో…
వస్తోంది…వస్తోంది…గణనాయక
భాద్రపద మాసంబు వస్తోంది..వస్తోంది శుభదాయకా…
పందిళ్ళు వేసేము మేమందరం….
ముదముగ చేసేము మేమంత నీ చవితి సంబరం ..
వస్తోంది…వస్తోంది…గణనాయక Read More »
శాంభవీ…శివ ప్రియ బాంధవీ…
ఈశ్వరీ…శివ హృదయేశ్వరీ…
అడగమందువమ్మా…శ్రీ జననీ
శాంభవీ…శివ ప్రియ బాంధవీ… Read More »
కనులకింపగు కారుణ్య రూపము…
మదిన నింపగు పరమేశ్వరుని రూపము…
హృదిని కైలాసము గ చేసి ఆవాహనము చేసేము శివుని…
కనులకింపగు కారుణ్య రూపము… Read More »
అడగనా….అడగనా…అడగనా…శంకరా… ఒకే ఒక్క వరము….
పలుకనిమ్మని నానోట ఎప్పుడూ ఓం నమః శివాయ మంత్రము…
అడగనా….అడగనా…అడగనా…శంకరా… ఒకే ఒక్క వరము…. Read More »
శ్రీ రాములోరి హనుమా…
సద్గుణ సంపన్న కపి సార్వభౌమా…
కంటిమయా మారుతీ…నిను
కాళలింగమున…
పొందితివి కదా స్థానము…పరమేశ్వరుని కరుణ హృదయాన…!!శ్రీ!!
శ్రీ రాములోరి హనుమా… Read More »
ముచ్చటాయెనా శంకరా…దర్శనం బియ్యగా….
కృష్ణాష్టమి పర్వదినమున కన్నయ్య గా…
దేవకీ నందనుడి జన్మదిన శుభవేళ…
ముచ్చటాయెనా శంకరా…దర్శనం బియ్యగా…. Read More »
వేడుకొన వచ్చాము శాంకరీ…
నిను కోరుకొన వరమొకటి శుభకరీ..
లోకమును పాలించు లోకేశ్వరీ…
మా లోకమే నీవగునట్లు దీవించు జగదీశ్వరీ…!! వేడు!!
వేడుకొన వచ్చాము శాంకరీ… Read More »
వక్రతుండా… పూజింతుమయ్యా
ఏ సిరులనూ కోరకుండా…
ఏకదంతా…దీవించుమయ్య విఘ్నములు కలగకుండా…
పార్వతీ పరమేశ్వరుల ప్రియ నందనా….
వక్రతుండా… పూజింతుమయ్యా Read More »