దీక్ష బూని చేసెద శంకరా…నీ పూజలు….
దీక్ష బూని చేసెద శంకరా…నీ పూజలు….
ప్రతిజ్ఞ బూని చేసెద పరమేశ్వరా…నీ సేవలు….
అవరోధములెన్నున్న ఆపనయ్య వ్రతములు….
దీక్ష బూని చేసెద శంకరా…నీ పూజలు…. Read More »
దీక్ష బూని చేసెద శంకరా…నీ పూజలు….
ప్రతిజ్ఞ బూని చేసెద పరమేశ్వరా…నీ సేవలు….
అవరోధములెన్నున్న ఆపనయ్య వ్రతములు….
దీక్ష బూని చేసెద శంకరా…నీ పూజలు…. Read More »
కొలవని వారెవరు శంకరా…నిను ఈ పుడమిపై…
అసలు తలవని వారెవరు హర హరా ఈ నేలపై…
నిముష నినుషమూ పలుకుతుంటే మా మది నీ నామము…
కొలవని వారెవరు శంకరా…నిను ఈ పుడమిపై… Read More »
పడకుందురా శంకరా…నీ మాయలో..
ఎవరైన నిను గాంచి ఈ సంధ్య వేళలో….
దివ్య మంగళ రూపమై అలరారుచుంటే…
పడకుందురా శంకరా…నీ మాయలో.. Read More »
ఓం నమః శివాయ నమః ప్రణవ నాద ప్రియ పరమేశ్వరా…కరుణ కోమల కనుల కాళేశ్వరా…అనితరసాధ్యము నీ దర్శనమను మాట సరికాదట…ఆర్తితో కొలుచు వారెవరికైనా దర్శనము నీవు ఇచ్చేవట…కలనైన నిను కనగలిగితే చాలు కరుణాకరా…కామితార్థములనియ్య కదలి రావయ్య శివ శంకరా…!!ప్రణవ!! ఎదురు చూచి చూచీ కనులు ఏమనెననో తెలుసునా….నిదుర పోనే పొమ్మన్నవి చూడు వరకూ నిటలాక్షుడి నీడనైనా…ఓదార్చలేకున్నాను శంకరా…నా కనులని…ఆపలేకున్నాను ఈశ్వరా…అవి రాల్చు జలముని…ధారలై పారుతూ తాకనీ నీ పాద పద్మాలనీ…అవి గంగలా మారి నువు స్నానాలు ఆడితే చాలు మరుజన్మ ఇంకేలని…!!ప్రణవ!! మనసు నిర్మలమవును మాహేశ్వర నిను కనినచో…తనువు పరిణితి నొందు భక్తి మీరా శివ శివా అని నిను అనినచో…నీ తలపుల తటాకము లో తామరై పూయాలనుంది….నిరతము నిను కొలుచునటుల గుండెని గుడిగ చేయాలనుంది….అరక్షణము ఆశీనుడవైతే చాలురా నా హృదయ పీఠానా….ఈ జన్మ ధన్యమైనటులే కదరా సూర్య చంద్ర నయనా…!!ప్రణవ!! పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా…పాహిమాం.రక్షమాం…రక్షమాం…సర్వేశ్వరా రక్ష మాం…
ప్రణవ నాద ప్రియ పరమేశ్వరా… Read More »
కైలాస గిరి నివాసా..శైలపుత్రి ప్రియ హృదయ నివాసా..
వెలుగులను ఇచ్ఛేవు…వెన్నెలలనిచ్చేవు…
వెలుగు నీడల నడుమ వెన్నంటి ఉండేవు…
కైలాస గిరి నివాసా..శైలపుత్రి ప్రియ హృదయ నివాసా.. Read More »
మంచుకొండల మా సామీ…
వెండి వెన్నెలోడు నుదుట బొట్టాయేనా…
వేల పున్నములెన్నైతేనేమి…
నీ సొబగులకు సరితూగనవునా?
మంచుకొండల మా సామీ… Read More »
శంభో మహాదేవ శివ శంకరా…
ఉజ్జయినీ పురాధీశ కాళేశ్వరా..
కంటిరా..ముక్కంటి కనులారా నిన్ను..
ఢమరుక నాదాలు మిన్నంటుంతుంటే నేను…
శంభో మహాదేవ శివ శంకరా… Read More »
ఉజ్జయినీ శ్రీ మహా కాళేశ్వరా…
భస్మాభిషేక ప్రియ పరమేశ్వరా…
నా రెండేళ్ల కోరికను మన్నించినావు…
ఉజ్జయినీ శ్రీ మహా కాళేశ్వరా… Read More »
రుద్రాక్ష కిరీటి వరదాయకా…
హస్తి సుమ కోమల ముఖ నయన శుభదాయకా..
అలరారుచున్నావు అధినాయ కుని వై….
రుద్రాక్ష కిరీటి వరదాయకా… Read More »
హరుడు విష్ణు రూపమును దాల్చే…
నిటలాక్షుడు కమలాక్షుడనిపించే….
ధన్య మైనవి కదా… మా రెండు కనులు…
హరుడు విష్ణు రూపమును దాల్చే… Read More »