ఏ సేవ చేసెనో మారేడు దళములు…
ఏ సేవ చేసెనో మారేడు దళములు…
శలవియ్యారా శంకరా… తాకేము నీ పాద పద్మమ్ములు…
ఆరడుగుల ఈ జన్మ కన్నా అంగుళము పత్రమే ముదమాయే…
ఏ సేవ చేసెనో మారేడు దళములు… Read More »
ఏ సేవ చేసెనో మారేడు దళములు…
శలవియ్యారా శంకరా… తాకేము నీ పాద పద్మమ్ములు…
ఆరడుగుల ఈ జన్మ కన్నా అంగుళము పత్రమే ముదమాయే…
ఏ సేవ చేసెనో మారేడు దళములు… Read More »
వందే అర్ధనారీశ్వరం…
నమో పార్వతీ పరమేశ్వరం….
అహో…దయా హృదయ సంగమం..
మహా కాళేశ్వర నిత్య నిర్వాణ నిగమాగమం….!!వందే!!
వందే అర్ధనారీశ్వరం… Read More »
అహో శంకరా…నిరాడంబర…
మహా దేవ శివ… నిరాకారా…
ప్రభో ఈశ్వరా…ఈ మదే నీదిరా…
అహో శంకరా…నిరాడంబర… Read More »
కైలాస వాసా….కారుణ్య మనసా…
కాశీ పురాధీశా…కనరా మహేశా…
పలు దిశలు తిరిగి ఫల పుష్పములు తెచ్చాము….
కైలాస వాసా….కారుణ్య మనసా… Read More »
నిజమవును శంకరా…కన్న కలలు..
వీక్షించడము తరువాయి నీ కరుణ కనులు….
పరిపూర్ణముగ చేయ నీ సేవలు…
నిజమవును శంకరా…కన్న కలలు.. Read More »
నిలువగల వారమా నీ ఎదుట శంకరా….
నిలిచి వరమిమ్మని అడగ గలవారమా ఈశ్వరా…
దయతలచి ఇవ్వాలి నీకు నీవే వరములను….
నిలువగల వారమా నీ ఎదుట శంకరా…. Read More »
నారాయణీ….శ్రీ పరమ పావనీ..
దాక్షాయణి…దయా హృదయ మాలిని…
ఆశ్వయుజ మాసాన అమ్మ.. ఓ..మాయమ్మ…
నారాయణీ….శ్రీ పరమ పావనీ.. Read More »
ఓం నమః శివాయ శివశంకరా…
మహా దేవాయ గంగాధరా..
ప్రణవాక్షర రూపాయ పరమేశ్వరా…
ఓం నమః శివాయ శివశంకరా… Read More »
ఈశ్వరీ…పరమేశ్వరీ….
శాంకరీ…ప్రియ శంకరీ…
నవరాత్రి శోభలను కాన రావమ్మ..
నవదుర్గవై అలరార తరలి రావమ్మ…!!ఈశ్వరీ!!
ఈశ్వరీ…పరమేశ్వరీ…. Read More »