ఒకే ఒక్క దేవునివి…
ఒకే ఒక్క దేవునివి…
విఘ్నాల కెల్ల అధిపతివి..
లేరు లేరు గణేశా…నిను మించి జగమున…
సరి రారు రారు నీకు దివిన కూడా గజానన…!! ఒకే!!
ఒకే ఒక్క దేవునివి… Read More »
ఒకే ఒక్క దేవునివి…
విఘ్నాల కెల్ల అధిపతివి..
లేరు లేరు గణేశా…నిను మించి జగమున…
సరి రారు రారు నీకు దివిన కూడా గజానన…!! ఒకే!!
ఒకే ఒక్క దేవునివి… Read More »
ఓం నమః శివాయ నమః కార్తీక మాసం…నీ కరుణ కోసం..కదలి వచ్చారమ్మ జనము కాత్యాయిని…దీపాలు వెలిగించి ప్రార్థించవచ్చారమ్మా దాక్షాయణి…దయచూడవమ్మ హిమగిరిపురి దయామయీ..కాస్త కరుణ చూపమ్మ…కైలాస శిఖరాల కరుణామయి…!!కార్తీ!! నీ అరమోడ్పు కనులలో దాగి వున్నాయమ్మ…అన్నార్తులను ఆదుకొన ప్రేమ నిధులు….నీ బిడ్డలను కావ విరిసి వున్నాయమ్మా…నీ కనుల కొలనులోకరుణ కలువ పూలు…పంచామృత పరిమళభరితమైన నీ ప్రేమకి…దాహార్తులము కామా తల్లీ ఆ దివ్యానుభూతికి…!!కార్తీక!! శంకరా ..కానరా మా అమ్మోరినీ..దివ్య సొగసులతో అలారారు మా బంగారు తల్లిని…చేర రావయ్యా వెంటనే తన చెంతకి…చేరి వరములియ్యంగ ప్రేమతో ప్రతి ఒకరికి….మరతురా ఎవరైన నీ పాద పద్మాలనీ..భక్తితో మొక్కుతూ వుంచరా…నీ చరణాల కాసిన్ని కుసుమాలని!!కార్తీక!! పాహిమాం…పాహిమాం…పార్వతీ సుందరేశ పాహిమాం రక్షమాం…రక్షమాం..మంగళ గౌరీ రక్ష మాం….
కార్తీక మాసం…నీ కరుణ కోసం.. Read More »
అన్నాయిరా శంకరా…ఓం నమః శివాయా అని నా పెదవులు…
కల తీరెనన్నాయిరా ఈశ్వరా…
అపర భక్తితో నిను తిలకించి నా కన్నులు …
అన్నాయిరా శంకరా…ఓం నమః శివాయా అని నా పెదవులు… Read More »
ప్రణామములమ్మ పరమేశ్వరీ…
నిత్య నీరాజనములమ్మ జగదీశ్వరీ..
శాంకరీ…నేనవ్వనా ఈ క్షణము కాళిదాసుని….
ప్రణామములమ్మ పరమేశ్వరీ… Read More »
హరి హరుల దర్శనం ఆనంద దాయకం….
శివకేశవుల వీక్షణం శుభదాయకం…
ఆహా…ఎంత భాగ్యమీ కనులకు…
హరి హరుల దర్శనం ఆనంద దాయకం…. Read More »
నారాయణ రూపం నమో నమామి..
నారాయణీ శివం సదా స్మరామి…
కమనీయం రమణీయం శివా.. నీ సుందర దర్శనం…
నారాయణ రూపం నమో నమామి.. Read More »
కానలేమయ్య కరుణాకరా..
కోపాగ్నితో రగులు నీ కళ్లనీ…
మేము నిలవలేమయ్య శంకరా నీ ముందర….
కానలేమయ్య కరుణాకరా.. Read More »
ఎటుల నీ దయను పొందగలనో శలవియ్యరా…
నేనేరీతి సేవించితే కరుణించెదవు గంగాధర…
తెలియకున్నది నాకు ఎన్ని నాళ్ళైన…
ఎటుల నీ దయను పొందగలనో శలవియ్యరా… Read More »