ఓంనమఃశ్శివాయానమః

ఓంనమఃశ్శివాయానమః🙏🙏

శంకరా..శంకరా..పులుముకున్నావ శంకరా ఇన్నిన్ని వర్ణాలను…
ఆదుకుంటానని అన్ని వర్ణాలను…
శివ శంకరా..ఎన్ని వరములైనా ఇచ్చుకుంటానని కలిసి ఆడంగ వచ్చావ  భువిపైకి మాతోటి హోలీ ఆటలను..
రారా శంకరా రారా…మ్రోగించరా హోలీ నగారా…
జయ జయ శంకరా రారా.. కదిలించరా కాలు గంగాధరా…
కలిసి చేయగా  నృత్యాలు మాతో…
అలుపు తెలియక ఆడగా మేము నీతో….
రంగులతో జరుపుకుందాము రంగేళి హోళీ….
ప్రమద గణములతో కలిసి రారా మా చంద్రమౌళీ…
గగనాన ఇంద్రధనస్సు లో ఉన్నట్లు ఏడు రంగులు….
నువ్వున్న ప్రతి ఇంట్లో పొంగించరా శివా…ప్రతి పూటా పాల పొంగులు…

పాహిమాం…పాహిమాం…శివశంకరా పాహిమాం..
రక్షమాం…రక్షమాం..చంద్రమౌళీశ్వరా  శివా రక్షమాం…

Leave a Comment

Scroll to Top