ఓమ్ నమ:శ్శివాయ నమ:

18.11.2021
ఈశా…మహేశా…జగదీశా..
ఎపుడు తీరేనయా నా ఆశ..పరమేశా…
కనులారా నిను దర్శించుకోవాలని…
మనసారా ప్రార్ధించుకోవాలని …
వచ్చి ఉజ్జయినికి….
చేరి నీ సన్నిధికి….!!ఈశా!!
ఆరాటపడుతోంది మా హృదయము…
నీ ఎదుట నిలబడి చేయాలని నీ ధ్యానము….
ఉబలాటపడుతోంది నా దేహము…
సాష్టాంగపడి చేయాలని ప్రణామము…
వేచిఉన్నాము కాళేశ్వరా…నీ పిలుపుకై….
కాచుకొని ఉన్నాము ఎపుడిస్తువోనని ఆ వరముకై…!!ఈశా!!
చూస్తూంటే నీ రూపము ప్రతి దినము చరవాణిలో…
ఉండిపోవాలనిపిస్తుంది…ప్రతిక్
ఎందుకంటేచెప్పదు నా మనసు నాతో…
మాట రాదేమో తనకి మమైకమైనపుడు నీతో…
ఎట్లయా శంకరా…మము మాయలో పడేస్తే…
ఇల్లు,వాకిలి మరచి మునులమైపోమా…నీ ధ్యాసలో పడితే…
పాహిమామ్..పాహిమామ్..అరుదైన అలంకారముతో అలరించుచున్న ఆదిశంకరా పాహిమాం..
రక్షమాం..రక్షమామ్..రవిచంద్రనే