ఓం నమశ్శివాయ శివా… ఓం నమశ్శివాయ…
గంగ గౌరి సమేతయా ఓం నమశ్శివాయా…
సూర్యచంద్రలోచనాయ ఓం నమశ్శివాయ…
త్రిశూల హస్త సదాశివ ఓం నమశ్శివాయ…
నమశ్శివాయ నమశ్శివాయ ఓం నమశ్శివాయ…
శంభో హర శంకర ఓం నమశ్శివాయ…!!ఓం!!
మహా కాళ రూపాయా ఓం నమశ్శివాయా…
మహా వీర భద్రాయ ఓం నమశ్శివాయ…
చంద్ర చూడ సదాశివ ఓం నమశ్శివాయ…
భుజంగ భూషితాంగ శివా ఓం నమశ్శివాయ…
నమశ్శివాయ నమశ్శివాయ ఓం నమశ్శివాయ…
శంభో హర శంకర ఓం నమశ్శివాయ…!!ఓం!!
కాశీపుర నివాసాయ ఓం నమశ్శివాయ…
కామాక్షి హృదయేశ్వర ఓం నమశ్శివాయ….
శైలపుత్రి మానసాయ ఓం నమశ్శివాయ…
శ్రీశైలగిరుల పాలకాయ ఓం నమశ్శివాయ….
నమశ్శివాయ నమశ్శివాయ ఓం నమశ్శివాయ….
శంభో హర శంకర ఓం నమశ్శివాయ…!!ఓం!!
రామేశ్వర రామలింగ ఓం నమశ్శివాయ…
భీమేశ్వర శంకరాయ ఓం నమశ్శివాయ….
త్రయంబకేశ త్రిలింగాయ ఓం నమశ్శివాయ…
కాళహస్తి వాయు లింగ ఓం నమశ్శివాయ….
నమశ్శివాయ నమశ్శివాయ ఓం నమశ్శివాయ…
శంభో హర శంకర ఓం నమశ్శివాయ….!!ఓం!!
పాహిమాం పాహిమాం పరమేశ్వర పాహిమాం రక్షమాం రక్షమాం సర్వేశ్వర రక్షమాం…