కనగ మహారాజు శివుడు…
కనగ మహారాజు శివుడు…
మనసున్న మా రాజు మన హరుడు…
వినగ తన నామమే మనమెపుడూ..
కనగ మహారాజు శివుడు… Read More »
కనగ మహారాజు శివుడు…
మనసున్న మా రాజు మన హరుడు…
వినగ తన నామమే మనమెపుడూ..
కనగ మహారాజు శివుడు… Read More »
అడిగిందే తడవుగా అభయమిచ్చినావా…
ప్రసన్నముగ కాన దివి నుండి భువికి దిగివచ్చినావా..
రవికిరణ తేజోమయ
ఓం హరా శంకరా…హర హర ఓం హరా శంకరా…
మా దన్ను గా నిలువరా శంకరా…
ఓం హరా శంకరా…హర హర ఓం హరా శంకరా… Read More »
శాంకరి..శుభకరి..శివ నాగేశ్వరి పాలయమాం…
భార్గవి భయహరి జయ మాహేశ్వరి రక్షయ మాం…
శాంకరి..శుభకరి..శివ నాగేశ్వరి పాలయమాం… Read More »
మనసాగనంది మహాశివా…మనసాగనంది..
పది పదములైనా భక్తితో నీకు నేను వ్రాయకుండా…
మనసాగనంది మహాశివా…మనసాగనంది.. Read More »
ఓం గణపతి రూపాయా శివశంకరా పాహిమాం…పాహిమాం.
ఓం సర్వపాపహర
ఓం గణపతి రూపాయా శివశంకరా పాహిమాం…పాహిమాం. Read More »
కరుణించినావా శివా…నన్నిలా కరుణించినావా…
వరమిచ్చినా శివా..నా కింతటి వరమిచ్చినావా…
కరుణించినావా శివా…నన్నిలా కరుణించినావా… Read More »
ఓంకారమే మా తొలి అక్షరమై…
సంగీతానికి అది బీజాక్షరమై…
అలరారె..శివా..అవనిపై నీ ప్రణవ నాదమై…
ఓంకారమే మా తొలి అక్షరమై… Read More »
శివశంకరాయ శివా..పాహిమాం..
అభయంకరాయ శివా..రక్షమాం..
కోపాగ్ని కళ్ళతో వీక్షించకయా శివా పాహిమాం…
శివశంకరాయ శివా..పాహిమాం.. Read More »
హిమగిరి నివాసా…గిరిజా పతీశా..
హే సుందరేశా…ఏకాంబరేశా…
శుభకరం శంకరా…నీ నిత్య దర్శనం..
హిమగిరి నివాసా…గిరిజా పతీశా.. Read More »