Author name: Surya Narayana

ఏ పూర్వ పుణ్యమో నీ దర్శన భాగ్యము….

ఏ పూర్వ పుణ్యమో నీ దర్శన భాగ్యము….
ఏ జన్మ ఫలమో నీ సేవా యోగ్యము…
కావాలి శంకరా…ప్రతిక్షణము నీ సాయము..
ఇవ్వాలి హర హరా కాదనక మాకభయము…!!ఏపూర్వ!!

ఏ పూర్వ పుణ్యమో నీ దర్శన భాగ్యము…. Read More »

ఉజ్జయిని పురవాస..శ్రీ కాళలింగేశా

ఉజ్జయిని పురవాస..శ్రీ కాళలింగేశా
కైలాసవాసా శ్రీ ఉమా మహేశా
కలిగించరా శంకరా నీ పైన ధ్యాస
ఏనాటికైనా కరుణించెదవని ఈ ప్రాణికొక చిన్న ఆశ..!!ఉజ్జ!!

ఉజ్జయిని పురవాస..శ్రీ కాళలింగేశా Read More »

ఏమాయెనో శంకరా ఈ తనువుకి..

ఏమాయెనో శంకరా ఈ తనువుకి..
నీ తలపులే చేరే గుండెలో ప్రతి మూలకి…
ఎద నీ గుడి గోపురమాయెరా హర హరా ఈపూట..
మది పరివర్తనము చెంది పాడింది నీ భక్తి పాట..

ఏమాయెనో శంకరా ఈ తనువుకి.. Read More »

శంకరా.. నీ దివ్య ఓంకార నాదం..

శంకరా.. నీ దివ్య ఓంకార నాదం..
సంగీత సాహిత్య కళలకది శబ్ధవేదం..
ప్రకృతి ఒడిలోన వినిపించు నిత్య నీ ప్రణవనాదం..
దుష్టగ్రహరాశులకది సింహా నాదం..

శంకరా.. నీ దివ్య ఓంకార నాదం.. Read More »

పుట్టించెదవు ఎందుకో…

పుట్టించెదవు ఎందుకో…
కర్మలు చేయించెదవు మరెందుకో..
అర్ధమవవు శంకరా…నీ లీలలు
దిద్దుకొన తగవు…మా నుదుటి పై ఆ బ్రహ్మ రాసిన రాతలు…!!పుట్టించెదవు!!

పుట్టించెదవు ఎందుకో… Read More »

ముక్తినొసగు నీముఖారవిందము…

ముక్తినొసగు నీముఖారవిందము…
కనినంతనే కలుగు పరమా నందము..
ముచ్చటైనవి నీ మూడుకన్నులు..
ముల్లోకములకవి వెన్నుదన్నులు..

ముక్తినొసగు నీముఖారవిందము… Read More »

నీ చల్లనీ చూపు ఒక సారి చూస్తే చాలయా…

నీ చల్లనీ చూపు ఒక సారి చూస్తే చాలయా…
ఏనాటికైనా నీవు దయతలిస్తే చాలయా…
మెలమెల్లగా వెతలు తీరేనయా…
సుతిమెత్తగా

నీ చల్లనీ చూపు ఒక సారి చూస్తే చాలయా… Read More »

Scroll to Top